జైశ్రీరామ్.
ఆర్యులారా!
శ్రీ హరి వీయస్సెన్ మూర్తి కవి కృత ఖడ్గబంధ కందమవలోకించండి.
ఖడ్గ బంధ కందము.
అరకొర కారణములతోనిరతము సురవరుల గొల్వనేరని వానిన్
సురుచిర మగు స్థిరయశ మది
ధర నమరుట జరుగబోవ దరయగ నెందున్.
స్వస్తి.
హ.వేం. స. నా మూర్తి
శ్రీ హరివియస్సెన్ మూర్తి బంధకవికి అభినందనలు.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.