గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, ఫిబ్రవరి 2011, బుధవారం

सुंदरॆ किम् न सुंदरम्?అసుందరమెయ్యది సుందరమ్మునన్?

सुंदरॆ सुंदरॊ रामः. सुंदरॆ सुंदरी कथा.
सुंदरॆ सुंदरी सीता. सुंदरॆ सुंदरं वनम्.
सुंदरॆ सुंदरम् काव्यम्.सुंदरॆ सुंदरः कपिः.
सुंदरॆ सुंदरं मंत्रम्. सुंदरॆ किम् न सुंदरम्?

సుందరే సుందరో రామః. సుందరే సుందరీ కథా.
సుందరే సుందరీ సీతా. సుందరే సుందరం వనం.
సుందరే సుందరం కావ్యం. సుందరే సుందరః కపిః.
సుందరే సుందరం మంత్రం. సుందరే కిం న సుందరం?
నా ఆంధ్రానువాదిత పద్యము:-
సుందరుడా రఘూద్వహుఁడు, సుందరమైనది తత్కథాంశమున్.
సుందరి జానకీ సతియు, సుందరమైన వనంబు నొప్పు. సత్
సుందరమైన కావ్యమది, సుందరుడా కపి. సుందరం బహో
సుందరమైన మంత్రము న సుందర మెయ్యది సుందరమ్మునన్?
sundarE sundarO raama@h sundarE sundarI kathaa.
sundarE sundarI sItaa sundarE sundaram vanam.
sundarE sundaram kaavyam sundarE sundara@h kapi@h.
sundarE sundaram mantram sundarE kim na sundaram?
સુંદરે સુંદરો રામઃ. સુંદરે સુંદરી કથા.
સુંદરે સુંદરી સીતા. સુંદરે સુંદરં વનં.
સુંદરે સુંદરં કાવ્યં. સુંદરે સુંદરઃ કપિઃ.
સુંદરે સુંદરં મંત્રં. સુંદરે કિં ન સુંદરં?
ਸੁਂਦਰੇ ਸੁਂਦਰੋ ਰਾਮਃ. ਸੁਂਦਰੇ ਸੁਂਦਰੀ ਕਥਾ.
ਸੁਂਦਰੇ ਸੁਂਦਰੀ ਸੀਤਾ. ਸੁਂਦਰੇ ਸੁਂਦਰਂ ਵਨਂ.
ਸੁਂਦਰੇ ਸੁਂਦਰਂ ਕਾਵ੍ਯਂ. ਸੁਂਦਰੇ ਸੁਂਦਰਃ ਕਪਿਃ.
ਸੁਂਦਰੇ ਸੁਂਦਰਂ ਮਂਤ੍ਰਂ. ਸੁਂਦਰੇ ਕਿਂ ਨ ਸੁਂਦਰਂ?
ಸುಂದರೇ ಸುಂದರೋ ರಾಮಃ. ಸುಂದರೇ ಸುಂದರೀ ಕಥಾ.
ಸುಂದರೇ ಸುಂದರೀ ಸೀತಾ. ಸುಂದರೇ ಸುಂದರಂ ವನಂ .
ಸುಂದರೇ ಸುಂದರಂ ಕಾವ್ಯಂ. ಸುಂದರೇ ಸುಂದರಃ ಕಪಿಃ.
ಸುಂದರೇ ಸುಂದರಂ ಮತ್ರಂ. ಸುಂದರೇ ಕಿಂ ನ ಸುಂದರಂ?
ஸும்தரே ஸும்தரோ ராமஃ. ஸும்தரே ஸும்தரீ கதா.
ஸும்தரே ஸும்தரீ ஸீதா. ஸும்தரே ஸும்தரம் வனம்.
ஸும்தரே ஸும்தரம் காவ்யம். ஸும்தரே ஸும்தரஃ கபிஃ.
ஸும்தரே ஸும்தரம் மம்த்ரம். ஸும்தரே கிம் ன ஸும்தரம்?
జై శ్రీరామ్.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

తెలుగు కన్నడ తమిళ ఇంగ్లీష్ హిందీ ఇలా అన్ని భాషల్లోను అత్యంత రమణీయంగా హనుమంతుని దివ్య మంగళ స్వరూపాన్ని చక్క గా కన్నుల విందుగా ఉంచి నందులకు అభినందనలు తమ్ముడూ !

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.