శ్లో:-
జలం విష్ణుః స్థలం విష్ణుః. విష్ణురాకాశముచ్యతే.
ఇదం సర్వ జగం విష్ణుః సర్వం విష్ణుమయం జగత్.
జలము విష్ణువు, స్థలము విష్ణువు. నీలి యాకాశమ్ము విష్ణువు.
ముజ్జగంబులు విష్ణు మయమగు. విష్ణుడే జగమంతటన్.
భావము:-
నీరు విష్ణువే. నేల కూడా విష్ణువే. నీలముగా కనిపించే ఆకాశమంతా విష్ణువే. ఈ సమస్త జగత్తు విష్ణువే. సమస్తమైన జగత్తూ విష్ణుమయమై యున్నది.
నమో నారాయణాయ.
జైహింద్.
2 comments:
బొమ్మ కనిపించడం ేదు. కాస్త చూడండి.
నిజమె అంతా విష్ణు మయం.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.