సద్గుణ సంపన్నులారా!
యత్నే కృతే యది న సిధ్యతి కోz త్ర దోషః? అన్న పెద్దల నుడిని వంట పట్టించుకున్న కవి వరులు శ్రీ వల్లభ వఝల నరసింహ మూర్తి. వారూ కంద - గీత - గర్భ చంపక మాలనే కాదు, నర్కుటక - కోకిలక గర్భ చంపకమాలను కూడా సునాయాసంగా వ్రాయ గలిగారు అంటే ప్రయత్నిస్తే సాధ్యం కానిది లేదు అని మనకు ప్రబోధించడమే. చూడండీ క్రింది చంపకద్వయాన్ని.
చూచారు కదా ఎంత అవలీలగా గర్భకవిత వ్రాయ గలిగారో.
మనమూ ప్రయత్నిస్తే ఆంధ్ర భాషామతల్లి దీవనలు మనకీ లభించకపోతాయా? ప్రయత్నిద్దామా మరి? మీరు వ్రాసిన చిత్ర - బంధ కవితలు ఆంధ్రామృత పాఠకులకూ అందించండి. ధన్యవాదములు.
జైశ్రీరాం.
జైహింద్.
2 comments:
ప్రియమైన భారతీయ సోదరీ సోదరులారా! సహృదయులైన మీకు నా నమస్కృతులు.
సెప్టెంబర్ ఐదవ తేదీ డా. సర్వేపల్లి రాధా కృష్ణ గారి జన్మదినం సందర్భంగా యావత్ ఉపాధ్యాయ వర్గమే గౌరవింప బడుతుండడం అత్యంత ముదావహం.
RITHWIK
Bommakanti Rithwik ప్రియమైన భారతీయ సోదరీ సోదరులారా! సహృదయులైన మీకు నా నమస్కృతులు.
సెప్టెంబర్ ఐదవ తేదీ డా. సర్వేపల్లి రాధా కృష్ణ గారి జన్మదినం సందర్భంగా యావత్ ఉపాధ్యాయ వర్గమే గౌరవింప బడుతుండడం అత్యంత ముదావహం.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.