గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, మార్చి 2013, బుధవారం

శ్రీ వల్లభవఝల కృతమయూర బంధిత దృత విలంబిత మణిభూషణశ్రీ గర్భౌత్పలమాల.

జైశ్రీరామ్.
సోదరీ సోదరులారా! మన వల్లభవఝలకవి కృత మయూరబంధ ద్రుతవిలంబిత, మణి భూషణశ్రీ గర్భ ఉత్పలమాలను తిలకించండి.
శ్రీ వల్లభ వఝల వారి కృషిని మనసారా అభినందిస్తున్నాను.
జైహింద్.
Print this post

1 comments:

Ram Kidambi చెప్పారు...

అద్భుతంగా రచించారు అప్పలనరసింహమూర్తి గారు. పంచినందుకు ధన్యవాదాలు 🙏

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.