గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, మార్చి 2013, శుక్రవారం

శ్రీ వల్లభవఝల వారి శ్రీబంధ అతి వినయ వృత్తమును, దీప శిఖా బంధ శాంతి వృత్తము

జైశ్రీరామ్.
సాహితీ ప్రియులారా! శ్రీ వల్లభవఝల వారి శ్రీబంధ అతి వినయ వృత్తమును, దీప శిఖా  బంధ  శాంతి వృత్తము లను తిలకించండి.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ వల్లభ వఝ్ఘుల వారి పాండిత్యము దీప శిఖలై వెలుగులు విర జిమ్ముతున్న శ్రీ బంధమునకు అభి నందన మందారములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.