గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, మార్చి 2013, మంగళవారం

శ్రీ పండిత నేమాని వారి ఉపన్యాసము 31-03-2013 న అమలాపురంలో.

జైశ్రీరామ్.
సన్మిత్రులారా౧ మన అభిమాన కవి మిత్రులు శ్రీ నేమాని రామ జోగి సన్యాసి రావు మనోహరమైన ఉపన్యాసకార్యక్రమము తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో ఈ మాసమున 31వ తేదీన జరుగ నుంది. అవకాశము కలవారెల్లరు తప్పక ఈ సదవకాశమును ఉపయోగించుకొని, అసాధారణ ప్రతిభాపాటవములను కనపరచే ఈ మహనీయుని యొక్క ఉపన్యాసమును సాంతము విన గలరని ఆశించు చున్నాను.
శ్రీ పండిత నేఏమాని వారికి నా హృదయ పూర్వక అభినందనలు.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.