గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, మార్చి 2013, మంగళవారం

శ్రీ వల్లభవఝలవారి ఆకాశ మండల చక్ర బంధ షడ్లఘు సీసము.

జైశ్రీరామ్.
సోదరీ సోదరులారా! శ్రీ వల్లభవఝల కృత చక్ర బంధ సీసమును తిలకించండి.
శ్రీ వల్లభ వఝల వారి కృషిని మనసారా అభినందిస్తున్నాను.
జైహింద
Print this post

1 comments:

Naresh చెప్పారు...

nice article...........

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.