గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, మార్చి 2013, శనివారం

కూప బంధ జలద గర్భ ఉత్పలమాల.శ్రీ వల్లభవఝల కృతము.

జైశ్రీరామ్.
సోదరీ సోదరులారా! శ్రీ వల్లభ వఝల వారి కూప బంధ జలద గర్భ ఉత్పలమాల తిలకించండి.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు.
" కాదేదీ కవిత కనర్హం " అని శ్రీ శ్రీ గారు చెప్పినట్లు , శ్రీ వల్లభవఘుల వారి కలానికి అనర్హ మైనదేదీ లేదు. సాక్షాత్ సరస్వతీ పుత్రులు ఏదైనా అద్భుతం గా వ్రాయ గలరు. బహు ముఖ చంధో బంధములతో సాహితీ అభిమానులను బంధించ గల స్రష్ట కు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.