గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, మార్చి 2013, సోమవారం

ఆ పరమాత్మ కటాక్షం పొందుతున్న మహానుభావులెందరెందరిని మనం గుర్తించ కలం?

జైశ్రీరామ్.
సోదరీ సోదరులారా!
ఆ పరమాత్మ దయ పొంద గలగాలే కాని మానవుఁడు ఏ కళలోనైనా ఎంత నైపుణ్యమైనా ప్రదర్శించ గలుతాడనడానికి నిదర్శనంగా నిలుస్తుంది ఈ చలనచిత్రంలోనిచిత్రలేఖనా ప్రదర్శనము.
ఏ పుట్టలో ఏపాముంటుందో? ఎవరిలో ఎంతటి నిపుణత దాగి ఉంటుందో తెలుసుకోవడం ఎవరికి సాధ్యం?
ప్రయత్నంచేయకుండా ఎవ్వరూ గొప్పవారు కాలేరు.ఇటువంటివి చూస్తున్నప్పుడు సాధనమున అన్నీ సాధ్యమేనని తెలుసుకోగలుగుతున్నాము.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

అద్భుతంగా ఉంది మీరు సేకరించడమే గాక మాకందించి నందులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.