గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, నవంబర్ 2024, ఆదివారం

అభిజ్ఞా,స్వభావ,శ్రీభద్ర,పరమహంస,భాసిలు,వాటము,వడిన్,సాదృశ,సంసార,శ్రీం,సౌభాగ్య, ప్రవీణతా,ఎనలేని,గర్భ"శ్రీలం బ్రోవు"-వృత్తము,రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి, జుత్తాడ,

0 comments

 జైశ్రీరామ్.

అభిజ్ఞా,ణిమా,నిరుద్ఛంద!హంసోత్కృష్ట పవిత్రతన్!హాటకు గర్భు రాణి దీప్తిన్!
సభా భ్యోన్నతిం గనం ధాత్రి!సంసారంబున సౌమ్యమై!చాటుత సాటిలేని కీర్తిన్!
స్వభావంబు భాసిలం వెల్గు!స్వాం సాదృశ్య శివంబునై!వాటము గూర్చి దీర్చు ధాత్రిన్!
శ్రీ భద్రాంఘ్రి భూషలై శ్రీల!శ్రీం సౌభాగ్య ప్రవీణతన్!చేటును దూర మేర్చి బ్రోచున్!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి,అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"
ఛందము లోనిది,ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చేల్లును,

1.గర్భగత"అభిజ్ఞా"వృత్తము,

అభిజ్ఞా,ణిమా,నిరుద్ఛంద
సభా భ్యోన్నతిం గనం ధాత్రిన్!
స్వభావంబు భాసిలం వెల్గు!
శ్రీ భద్రాంఘ్రి!భూషలై శ్రీల!

అభిజ్ఞా"ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును,

2.గర్భగత"స్వభావ"వృత్తము,

హంసోత్కృష్ట పవిత్రతన్!
సంసారంబున సౌమ్యమై!
స్వాం సాదృశ్య శివంబునై!
శ్రీం సౌభాగ్య ప్రవీణతన్!

అభిజ్ఞా ఛందము నందలి"అనుష్టుప్ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"8"అక్షరము లుండును,

3,గర్భగత"శ్రీభద్ర"వృత్తము,

హాటకు గర్భు రాణి దీప్తిన్!
చాటుత సాటి లేని కీర్తిన్!
వాటము గూర్చి తీర్చు ధాత్రిన్!
చేటును దూర మేర్చి బ్రోచున్!

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును,

4.గర్భగత"పరమ హంస"వృత్తము,

అభిజ్ఞా,ణిమా,నిరుద్ఛంద!హంసోత్కృష్ట పవిత్రతన్!
సభాభ్యోన్నతిం గనం ధాత్రి!సంసారంబున సౌమ్యమై!
స్వభావంబు భాసిలం వెల్గు!స్వాం సాదృశ్య శివంబునై!
శ్రీభద్రాంఘ్రి భూషలై శ్రీల!శ్రీం సౌభాగ్య ప్ర వీణతన్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదముసకు17"అక్షరము లుండును,
యతి"10"వ యక్షరమునకు చెల్లును,

5.గర్భగత"భాసిలు"వృత్తము,

హంసోత్కృష్ట పవిత్రతన్!అభిజ్ఞా,ణిమా,నిరుద్ఛంద
సంసారంబున సౌమ్యమై!సభా భ్యోన్నతిం గనం ధాత్రి!
స్వాం సాదృశ్య శివంబునై!స్వభావంబు భాసిలం వెల్గు!
శ్రీం సౌభాగ్య ప్రవీణతన్!శ్రీ భద్రాంఘ్రి భూషలై శ్రీల!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"9"వ యక్షరమునకు చెల్లును,

6.గర్భగత"చాటుత"వృత్తము,

హంసోత్కృష్ట పవిత్రతన్!హాటకు గర్భు రాణి దీప్తిన్!
సంసారంబున సౌమ్యమై!చాటుత సాటి లేని కీర్తిన్!
స్వాం సాదృశ్య శివంబునై!వాటము గూర్చి తీర్చు ధాత్రిన్!
శ్రీం సౌభాగ్య ప్రవీణతన్!చేటును దూర మేర్చి బ్రోచున్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి "ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"9,వ యక్షరమునకు చెల్లును,

7.గర్భగత"-వాటము"వృత్తము,

హాటకు గర్భు రాణి దీప్తిన్!హంసోత్కృష్ట పవిత్రతన్!
చాటుత సాటి లేని కీర్తిన్!సంసారంబున సౌమ్యమై!
వాటము గూర్చి తీర్చు ధాత్రిన్!స్వాం సాదృశ్య శివంబునై!
చేటును దూర మేర్చి బ్రోచున్!శ్రీ సౌభాగ్య ప్రవీణతన్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛంథము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"10,వ యక్షరమునకు చెల్లును,

8.గర్భగత"వడిన్"వృత్తము,

అభిజ్ఞా,ణిమా,నిరుద్ఛంద!హాటకు గర్భురాణి దీప్తిన్!
సభా భ్యోన్నతిం గనం ధాత్రి!చాటుత సాటి లేని కీర్తిన్!
స్వభావంబు భాసిలంన్వెల్గు!వాటము గూర్చి తీర్చు ధాత్రిన్!
శ్రీ భద్రాంఘ్రి భూషలై శ్రీల!చేటును దూర మేర్చి బ్రోచున్!

అణిమా ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదముణకు18,అక్షరము లుండును,
యతి10,వ యక్షరమునకు చెల్లును,

9,గర్భగత"సాదృశ్య"వృత్తము,

హాటకు గర్భు రాణి దీప్తిన్!అభిజ్ఞా,ణిమా,నిరుద్ఛంద!
చాటుత సాటి లేని కీర్తిన్!సభా భ్యోన్నతిం గనం ధాత్రి!
వాటము గూర్చి తీర్చు ధాత్రిన్!స్వభావంబు భాసిలం న్వెల్గు!
చేటును దూర మేర్చి బ్రోచున్!శ్రీ భద్రాంఘ్రి భూషలై శ్రీల!

అణిమా ఛందము నందలి"ధృతి ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"18"అక్షరము లుండును,
యతి"10"వ యక్షరమునకు చెల్లును,

10.గర్భగత"సంసార"వృత్తము,

హంసోత్కృష్ట పవిత్రతన్!అభిజ్ఞా,ణిమా,నిరుద్ఛంద!హాటకు గర్భు రాణి దీప్తిన్!
సంసారంబున సౌమ్యమై!సభాభ్యోన్నతిం గనం ధాత్రి!చాటుత సాటిలేని కీర్తిన్!
స్వాం సాదృశ్య శివంబునై!స్వ భావంబు భాసిలం న్వెల్గు!వాటము గూర్చి తీర్చు ధాత్రిన్!
శ్రీం సౌభాగ్య ప్రవీణతన్!శ్రీ భద్రాంఘ్రి భూషలై శ్రీల!చేటును దూర మేర్చి బ్రోచున్!

అనిరుద్ఛందమునందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
పాదమునకు"26"అక్షరము లుండును,ప్రాస నియమము కలదు,
యతులు,9,18,అక్షరములకు చెల్లును,

11.గర్భగత"శ్రీం"వృత్తము

హంసోత్కృష్ట పవిత్రతన్!హాటకు గర్భు రాణి దీప్తిన్!అభిజ్ఞా,ణిమా,నిరుద్ఛంద!
సంసారంబున సౌమ్యమై!చాటుత సాటి లేని కీర్తిన్!సభాభ్యోన్నతిం గనం ధాత్రి!
స్వాం సాదృశ్య శివంబునై!వాటము గూర్చి తీర్చు ధాత్రిన్!స్వ భావంబు భాసిలంవెల్గు!
శ్రీం సౌభాగ్య ప్రవీణతన్!చేటును దూర మేర్చి బ్రోచున్!శ్రీ భద్రాంఘ్రి భూషలై శ్రీల!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,9,18,అక్పరములకు చెల్లును,

12.గర్భగత"సౌభాగ్య"వృత్తము,

హాటకు గర్భు రాణి దీప్తిన్!హంసోత్కృష్ట పవిత్రతన్!అభిజ్ఞా,ణిమా,నిరుద్ఛంద!
చాటుత సాటి లేని కీర్తిన్!సంసారంబున సౌమ్యమై!సభా భ్యోన్నతిం గనం ధాత్రి!
వాటము గూర్చి తీర్చు ధాత్రిన్!స్వాం సాదృశ్య శివంబునై!స్వభావంబు భాసిలం వెల్గు!
చేటును దూర మేర్చి బ్రోచున్!శ్రీం సౌభాగ్య ప్రవీణతన్!శ్రీ భద్రాంఘ్రి భూషలై శ్రీల!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును,

13,గర్భగత"ప్రవీణతా"వృత్తము,

అభిజ్ఞా,ణిమా,నిరుద్ఛంద!హాటకు గర్భు రాణి దీప్తిన్!హంసోత్కృష్ట పవిత్రతన్!
సభా భ్యోన్నతిం గనం ధాత్రి!చాటుత సాటి లేని కీర్తిన్!సంసారంబున సౌమ్యమై!
స్వ భావంబు భాసిలం వెల్గు!వాటము గూర్చి తీర్చు ధాత్రిన్!స్వాం సాదృశ్య శివంబునై!
శ్రీ భద్రాంఘ్రి భూషలై శ్రీల!చేటును దూర మేర్చి బ్రోచున్!శ్రీం సౌభాగ్య ప్రవీణతన్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు.పాదమునకు"26అక్షరము లుండును,
యతులు,10,19,అక్షరములకు చెల్లును,

14.గర్భగత"ఎన లేని"వృత్తము,

హాటకు గర్భు రాణి దీప్తిన్!అభిజ్ఞా,ణిమా,నిరుద్ఛంద!హంసోత్కృష్ట పవిత్రతన్!
చాటుత సాటి లేని కీర్తిన్!సభా భ్పోన్నతిం గనం ధాత్రి!సంసారంబున సౌమ్యమై!
వాటము గూర్చి తీర్చు ధాత్రిన్!స్వ భావంబు భాసిలం వెల్గు!స్వాం సాదృశ్య శివంబునై!
చేటును దూర మేర్చి బ్రోచున్!శ్రీ భద్రాంఘ్రి భూషలై శ్రీల!శ్రీం సౌభాగ్య ప్రవీణతన్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,19,అక్షరములకు చెల్లును,

జైహింద్.

సమరస,స రమస,అగణిత,తమి విడు,విమలత,సరి గను,ధనమదె,ఘనుమిల,ఘన స్థితి. వరదమ,కనె దిల,వెలుగిడు,సరి జను,జన హిత,"గర్భ. "విమల పద"వృత్తమురచన -వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి జుత్తాడ,,,

0 comments

జైశ్రీరామ్. 

సమ రస స రమసతన్! చను మగణిత ఖనివై! జన మనముల మంచిన్!

గమి సుర పధ మనుచున్!కను సరి జన హితమున్!ఘనమగు స్థిత ప్రజ్ఞన్!
తమి నెడమిడి మెలుగన్!ధన మదె వరదమునౌ!తనియుమి గురు నానన్!
విమలమగు పర మదే!వినుతిని గనెద విలన్!వినయము నయ మెంచన్!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి"అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"
ఛందము లోనిది,ప్రాస నియమము కలదు,పాదమునకు26"అక్షసము లుండును,
యతులు"10,19,వ యక్షరమునకు చెల్లును,

1.గర్భగత"సమ రస"వృత్తము,

సమరస స రమస తన్!
గమి సుర పధ మనుచున్!
తమి నెడ మిడి మెలుగన్!
విమలమగు పర మదే!

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు,9,,అక్షరము లుండును,

2,గర్భగత"స రమస"వృత్తము,

చను మగణిత ఖనివై!
కను సరిజన హితమున్!
ధన మదె వరదమునౌ!
వినుతిని గనెద విలన్!

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును,

3,గర్భగత"అగణిత"వృత్తము,

జన మనముల మంచిన్!
ఘన మగు స్థిత ప్రజ్ఞన్!
తనియుమి గురు నానన్!
వినయము నయ మెంచన్!

అభిజ్ఞా ఛందము నందలి"అనుష్టుప్ఛందము నందలిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"8"అక్షరము లుండును,

4 గర్భగత"తమి విడు"వృత్తము,

సమ రస స రమస తన్!చను మగణిత ఖనివై!
గమి సుర పథ మనుచున్!కను సరిజన హితమున్!
తమి నెడమిడి మెలుగన్!ధన మదె వరదము నౌ!
విమలమగు పర మదే!వినుతిని గనెద విలన్!

అణిమా ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"18'అక్షరము లుండును,
యతి"10"వ యక్షరమునకు చెల్లును,

5 గర్భగత"విమల"వృత్తము,

చను మగణిత ఖనివై!సమరస స రమస తన్!
కను సరిజన హితమున్!గమి సుర పథమనుచున్!
ధన మదె వరదమునౌ!తమి నెడమిడి మెలుగన్!
వినుతిని గనెద విలన్!విమలమగు పర మదే!

అణిమా ఛందము నందలి"ధృతి ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"18"అక్షరము లుండును,
యతి"10"వ యక్షరమునకు చెల్లును,

6.గర్భగత"సరి గను"వృత్తము,

చను మగణిత ఖనివై!జన మనముల మంచిన్!
కను సరిజన హితమున్!ఘనమగు స్థిత ప్రజ్ఞన్!
ధన మదె వరదమునౌ!తనియుమి గురు నానన్!
వినుతిని గనెద విలన్!వినయము నయ మెంచన్!

అణిమా ఛందము నందలి"ఉష్ణిక్"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"10,వ యక్షరమునకు చెల్లును,

7.గర్భగత"ధన మిదె"వృత్తము,

జన మనముల మంచిన్!చను మగణిత ఖనివై!
ఘనమగు స్థిత ప్రజ్ఞన్!కను సరిజన హితమున్!
తనియుమి గురు నానన్!ధన మదె వరదమునౌ!
వినయము నయ మెంచన్!వినుతిని గనెద విలన్!

అణిమా ఛందము నందలి"ఉష్ణిక్"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"9"వ యక్షరమునకు చెల్లును,

8.గర్భగత"మనుమిల"వృత్తము,

సమ రస స రమసతన్!జన మనముల మంచిన్!
గమి సుర పథమనుచున్!ఘనమగు స్ధిత ప్రజ్ఞన్!
తమి నెడమిడి వెలుగన్!తనియుమి గురు నానన్!
విమలమగు పర మదే!వినయము నయ మెంచన్!

అణిమా ఛందము నందలి"ఉష్ణిక్"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదము నకు17,అక్షరము లుండును,
యతి,10,వ యక్షరమునకు చెల్లును,

9.గర్భగత"ఘన స్థితి"వృత్తము

జన మనముల మంచిన్!సమరస స రమసతన్!
ఘనమగు స్థిత ప్రజ్ఞన్!గమి సుర పథ మనుచున్!
తనియుమి గురు నానన్!తమి నెడమిడి వెలుగన్!
వినయము నయ మెంచన్!విమలమగు పర మదే!

అణిమా ఛందము నందలి"ఉష్ణిక్"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"9"వ యక్షరమునకు చెల్లును,

10.గర్భగత"వరదమ"వృత్తము,

చను మగణిత ఖనివై!సమరస స రమసతన్!జన మనముల మంచిన్!
కను సరిజన హితమున్!గమి సురపథమనుచున్!ఘనమగు స్థిత ప్రజ్ఞన్!
ధనమదె!వరదమునౌ!తమి నెడమిడి వెలుగన్!తనియుమి గురు నానన్!
వినుతిని గనెద విలన్!విమలమగు పరమదే!వినయము నయ మెంచన్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,19,అక్షరములకు చెల్లును,

11.గర్భగత"-కనె దిల"వృత్తము,

చను మగణిత ఖనివై!జన మనముల మంచిన్!సమరస స రమసతన్!
కను సరిజన హితమున్!ఘన మగు స్థిత ప్రజ్ఞన్!గమి సుర పథ మనుచున్!
ధన మదె వరదమునౌ!తనియుమి గురు నానన్!తమి నెడమిడి వెలుగన్!
వినుతిని గనెద విలన్!వినయము నయ మెంచన్!విమలమగు వర మదే!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు.,10,18,అక్షరములకు చెల్లును,

12.గర్భగత"వెలుగుడి"వృత్తము,

జన మనముల మంచిన్!చను మగణిత ఖనివై!సమరస స రమసతన్!
ఘన మగు స్థిత ప్రజ్ఞన్!కను సరిజన హితమున్!గమి సురపథ మనుచున్!
తనియుమి గురు నానన్!ధన మదె వరదమునౌ!తమి నెడమిడి మెలుగన్!
వినయము నయ మెంచన్!వినుతిని గనెద విలన్!విమలమగు వర మదే!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షసము లుండును,
యతులు.,9,18.అక్షరము లకు చెల్లును,

13,గర్భగత"సరిజను"వృత్తము,

సమరస స రమసతన్!జన మనముల మంచిన్!చను మగణిత ఖనివై!
గమి సుర పథమనుచున్!ఘనమగు స్థిత ప్రజ్ఞన్!కను సరిజన హితమున్!
తమి నెడమిడి మెలుగన్!తనియుమి గురు నానన్!ధనమదె వరదమునౌ!
విమలమగు వర మదే!వినయము నయ మెంచన్!వినుతిని గనెద విలన్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును,

14.గర్భగత"జనహిత"-వృత్తము,

జన మనముల మంచిన్!సమరస స రమసతన్!చను మగణిత ఖనివై!
ఘనమగు స్థిత ప్రజ్ఞన్!గమి సుర పథమనుచున్!కను సరిజన హితమున్!
తనియుమి గురు నానన్!తమి నెడమిడి మెలుగన్!ధన మదె వరదమునౌ!
వినయము నయ మెంచన్!విమల మగు వర మదె!వినుతిని గనెద విలన్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,9,18,అక్షరములకు చెల్లును,
జైహింద్.

రామాయణ శంఖారావంలో డా. గోపాల్రావు గురుదేవుల ప్రసంగం.Sriman Dr Ayalasomayajula Gopala Rao Speech At 𝐑𝐚𝐦𝐚𝐲𝐚𝐧𝐚 𝐒𝐡𝐚𝐧𝐤𝐡𝐚𝐫𝐚𝐯𝐚𝐦 | 𝐖...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

సుమహాంత్యపి శాస్త్రాణి ... మేలిమి బంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  సుమహాంత్యపి శాస్త్రాణి  -  ధారయంతో బహుశ్రుతాః |

ఛేత్తారః సంశయానాం చ  -  క్లిశ్యంతే లుబ్ధమోహితాః ||

(హితోపదేశం)

తే.గీ.  కఠినమౌ శా స్త్రవిజ్ఞానఘనత కలిగి,

విషయములు పెక్కు తెలిసియు, ప్రీతి నితర

జనుల సంశయచ్ఛేదకుల్ జగతిలోన

లోభమోహాదులన్ జిక్కి క్లేశపడెడు.     

భావము.  కఠినతమమైన శాస్త్రాల జ్ఞానాన్ని కలిగి ఉన్నవారు, అనేక విషయాలను 

విని తెలుసుకున్నవారు, మరియు ఇతరుల సందేహాలను తొలగించే సామర్థ్యం 

ఉన్నవారు కూడా లోభం మరియు మోహానికి లోనై కష్టపడతారు. 

జైహింద్.

ఆంధ్ర సౌందర్యలహరి 6-10పద్యాలు, రచన శ్రీ చింతా రామకృష్ణారావుగారు,సంగీతం, గానం శ్రీమతి వల్లూరి సరస్వతి.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

నారాయనోపనిషద్ | Narayanopanishad | Prashanti Nilayam | Powerful Calming ...

0 comments

జైశ్రీరామ్.
నారాయనోపనిషద్ |
నారాయనోపనిషద్ |
ఓం సహ నావవతు | 
సహ నౌ భునక్తు | 
సహ వీర్యం కరవావహై | 
తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై || 
ఓం శాన్తిః శాన్తిః శాన్తిః ||

ఓం అధ పురుషో హ వై నారాయణో కామయత ప్రజాః సృజేయేతి | 
నారాయణాత్రాణో జాయతే | మనః సర్వేన్డ్రియాణి చ | 
ఖం వాయుర్జ్యోతిరాపః పృథివీ విశ్వస్య ధారిణీ |
నారాయణాద్-బ్రహ్మా జాయతే |
నారాయణాద్_రుద్రో జాయతే |
నారాయణాదిన్రో జాయతే |
నారాయణాత్ప్రజాపతయః ప్రజాయన్తో |
నారాయణాధ్వాదశాదిత్యా రుద్రా వసవస్సర్వాణి చ ఛన్దాంసి |
నారాయణాదేవ సముత్పద్యన్తే | 
నారాయణే ప్రవర్తనే |
నారాయణే ప్రలీయనే ||

ఓం | అథ నిత్యో నారాయణః | 
బ్రహ్మా నారాయణః | 
శివశ్చ నారాయణః | 
శక్రశ్చ నారాయణః | 
ద్యావాపృథివ్యౌ చ నారాయణః | 
కాలశ్చ నారాయణః | 
దిశశ్చ నారాయణః | 
ఊర్ధ్వశ్చ నారాయణః | 
అధశ్చ నారాయణః | 
అన్తర్బహిశ్చ నారాయణః | 
నారాయణ ఏవేదగ్ం సర్వమ్ | 
యద్_భూతం యచ్చ భవ్యమ్ | 
నిష్కలో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాతః శుద్దో దేవ ఏకో నారాయణః | 
న ద్వితీయోస్తి కశ్చిత్ | య ఏవం వేద | 
స విష్ణురేవ భవతి స విష్ణురేవ భవతి ||
ఓమిత్యగ్రే వ్యాహరేత్ | 
నమ ఇతి పశ్చాత్ | 
నారాయణాయేత్యుపరిష్టాత్ | 
ఓమిత్యేకాక్షరమ్ | 
నమ ఇతి ద్వే అక్షరే | 
నారాయణాయేతి పఞ్చక్షరాణి | 
ఏతద్వై నారాయణస్యాష్టాక్షరం పదమ్ | 
యో హ వై నారాయణస్యాష్టాక్షరం పదమధ్యేతి | 
అనపబ్రవస్సర్వమాయురేతి | 
విన్దతే ప్రాజాపత్యగం రాయస్పోషం గౌపత్యమ్ | 
తతోzమృతత్వమశ్నుతే తతోzమృతత్వమశ్నుత ఇతి | య ఏవం వేద ||

ప్రత్యగానన్దం బ్రహ్మ పురుషం ప్రణవస్వరూపమ్ |
అకార ఉకార మకార ఇతి |
తానేకదా సమభరత్తదేతదోమితి |
యముక్త్వా ముచ్యతే యోగీ జన్మసంసారబన్దనాత్ |
ఓం నమో నారాయణాయేతి మన్రోపాసకః |
వైకుణభువనలోకం గమిష్యతి |
తదిదం పరం పుణ్డరీకం విజ్ఞానఘనమ్ |
తస్మాత్తదిదావన్మాత్రమ్ |
బ్రహ్మణ్యో దేవకీపుత్రో బ్రహ్మణ్యో మధుసూదనోమ్ |
సర్వభూతస్థమేకం నారాయణమ్ |
కారణరూపమకార పరబ్రహ్మోమ్ |
ఏతదధర్వ శిరోయో2ధీతే ప్రాతరధీయానో
రాత్రికృతం పాపం నాశయతి |
సాయమధీయానో దివసకృతం పాపం నాశయతి | 
మాధ్యన్దినమాదిత్యాభిముఖోఽధీయానః
పఞ్చపాతకోపపాతకాత్రముచ్యతే |
సర్వ వేద పారాయణ పుణ్యం లభతే |
నారాయణసాయుజ్యమవాప్నోతి నారాయణ సాయుజ్యమవాప్నోతి | య ఏవం వేద |   ఇత్యుపనిషత్ ||

ఓం సహ నావవతు సహ నౌ భునక్తు |
సహ వీర్యం కరవావహై |
తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ||
ఓం శాన్తిః శాన్తిః శాన్తిః ||
నారాయనోపనిషద్ |


ఓం అధ పురుషో హ వై నారాయణో కామయత ప్రజాః సృజేయేతి | 
పరమపురుషుఁడైన నారాయణుఁడు జీవులను సృష్టించ సంకల్పించెను.
నారాయణాత్రాణో జాయతే | 
ఆ నారాయణుని నుండి ప్రాణశక్తి ఉద్భవించెను.
మనః సర్వేన్డ్రియాణి చ | 
మనస్సు ఇంద్రియములు ఆ నారాయణుని నుండి ఉద్భవించెను.
ఖం వాయుర్జ్యోతిరాపః పృథివీ విశ్వస్య ధారిణీ |
ఆకాశము, వాయువు, అగ్ని, జలము, మరియు భూమి నారాయణునినుండి ఉద్భవించెను. ఇవన్నియు కలిసి విశ్వముగా రూపొందెను.
నారాయణాద్-బ్రహ్మా జాయతే |
నారాయణునినుండి బ్రహ్మ ఉద్భవించెను.
నారాయణాద్_రుద్రో జాయతే |
నారాయణునినుండి మహారుద్రుఁడు ఉద్భవించెను.
నారాయణాదిన్రో జాయతే |
నారాయణునినుండి ఇంద్రుఁడు ఉద్భవించెను. 
నారాయణాత్ప్రజాపతయః ప్రజాయన్తో |
మరియు ప్రజాపతులు నారాయణునినుండి ఆవిర్భవించిరి.
నారాయణాధ్వాదశాదిత్యా రుద్రా వసవస్సర్వాణి చ ఛన్దాంసి |
ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, అష్టవసువులు, నాలుగు వేదములు, మరియు సమస్త సంపదలు కూడా నారాయణునినుండియే యుత్పత్తియయ్యెను.
నారాయణాదేవ సముత్పద్యన్తే | 
సృష్టిలోని సమస్త జీవులు, వస్తువులు నారాయణునినుండి ఉత్పత్తి అయ్యెను.
నారాయణే ప్రవర్తనే | నారాయణే ప్రలీయనే ||
సృష్టి అంతయు నారాయణునిచే పోషింపఁబడి, చివరికి నారాయణునియందే లయమగును.
ఓం | అథ నిత్యో నారాయణః | 
నారాయణ తత్త్వము సనాతనమైనది.
బ్రహ్మా నారాయణః | 
బ్రహ్మయే నారాయణుఁడు.
శివశ్చ నారాయణః | 
పరమేశ్వరుఁడు నారాయణుఁడు.
శక్రశ్చ నారాయణః | 
ఇంద్రుఁడు కూడా నారాయణ స్వరూపుఁడే.
ద్యావాపృథివ్యౌ చ నారాయణః | 
స్వర్గ, మర్త్య లోకములు రెండూ నారాయణ తత్త్వముతో నిండియున్నవి.
కాలశ్చ నారాయణః | 
కాలము నారాయణ స్వరూపమే.
దిశశ్చ నారాయణః | 
దిక్కులు నారాయణ స్వరూపమే.
ఊర్ధ్వశ్చ నారాయణః | అధశ్చ నారాయణః | 
ఊర్ధ్వాధోలోకములు నారాయణ తత్త్వమే.
అన్తర్బహిశ్చ నారాయణః | 
అంతర్బహిరూపమైన సమస్త లోకములు నారాయణ స్వరూపమే.
నారాయణ ఏవేదగ్ం సర్వమ్ | 
సమస్తము నారాయణ స్వరూపమే.
యద్_భూతం యచ్చ భవ్యమ్ | 
భూత భవిష్యత్ కాలములు నారాయణ స్వరూపమే.
నిష్కలో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాతః శుద్దో దేవ ఏకో నారాయణః | న ద్వితీయోస్తి కశ్చిత్ | య ఏవం వేద| 
నారాయణ తత్త్వము నిష్కల్మషమైనది. నిరంజనమైనది. నిర్వికల్పమైనది. మరియు అద్వైతమైనది.నారాయణుఁడు విశ్వమంతా వ్యాపించియున్నాఁడు. నారాయణుఁడొక్కఁడే నిత్యసత్యమైనవాడు.
స విష్ణురేవ భవతి స విష్ణురేవ భవతి ||
ఈ జగత్తులో నారాయణ స్వరూపము కానిదేదీ లేదు. నారాయణుఁడు పరమాత్మ స్వరూపుఁడు. 
ఓమిత్యగ్రే వ్యాహరేత్ | 
నారాయణ మంత్రము ప్రణవమైన ఓం తో ప్రారంభమౌతుంది. 
నమ ఇతి పశ్చాత్ | 
తరువాత నమో అనే అక్షరములు ఉచ్చరించాలి.
నారాయణాయేత్యుపరిష్టాత్ |
తరువాత నారాయణ అనే పదమును ధ్యానించాలి. 
ఓమిత్యేకాక్షరమ్ | 
ఓం ఏకాక్షరము.
నమ ఇతి ద్వే అక్షరే | 
నమో రెండక్షరములతోను,
నారాయణాయేతి పఞ్చక్షరాణి | 
మరియు నారాయణ పంచాక్షరములతోను కూడియున్నది.
ఏతద్వై నారాయణస్యాష్టాక్షరం పదమ్ | 
ఇవన్నీ కలిసి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రముగా రూపు దిద్దుకున్నది.
యో హ వై నారాయణస్యాష్టాక్షరం పదమధ్యేతి | 
ఈ అష్టాక్షరీ మంత్రము మంత్రములన్నిటికీ మకుటాయమానమైనది.
అనపబ్రవస్సర్వమాయురేతి | 
ఎవరైతే ఈ మంత్రమును నిర్మల భక్తి విశ్వాసములతో ప్రతి నిత్యము జపిస్తారో వారికి ఆరోగ్యము, దీర్ఘాయుషు, మరియు సకల సంపదలు చేకూరును.
విన్దతే ప్రాజాపత్యగం రాయస్పోషం గౌపత్యమ్ | 
వారికి ప్రజాపతి పదవి కూడా లభిస్తుంది.
తతోzమృతత్వమశ్నుతే తతోzమృతత్వమశ్నుత ఇతి | య ఏవం వేద ||
అంతే కాదు వారు నారాయణత్వ స్థితిని పొందుతారు.
ప్రత్యగానన్దం బ్రహ్మ పురుషం ప్రణవస్వరూపమ్ |
ప్రణవము సాక్షాత్ ప్రాణ తత్త్వము. ప్రణవము బ్రహ్మానంద స్వరూపము. ఇది అత్యున్నతమైన ఆత్మ తత్త్వము.
అకార ఉకార మకార ఇతి | తానేకదా సమభరత్తదేతదోమితి |
ప్రణవనాదమైన ఓం అ కార ఉ కార మ కార ములతో కూడుకొన్న మంత్రము.
యముక్త్వా ముచ్యతే యోగీ జన్మసంసారబన్దనాత్ |
ఈ విషయమును తెలుసుకొన్న యోగీశ్వరులు భక్తిప్రపత్తులతో ఓం అను ప్రణవ మంత్రమును జపించి ముక్తిధామమును చేరుదురు.
ఓం నమో నారాయణాయేతి మన్రోపాసకః | వైకుణభువనలోకం గమిష్యతి |
ఓం నమో నారాయాణాయ అనే అష్టాక్షరీ మంత్రమును భక్తిశ్రద్ధలతో జపించువారు వైకుంఠ ధామమును చేరగలరు.
తదిదం పరం పుణ్డరీకం విజ్ఞానఘనమ్ |
ఆయన జీవుల హృదయకమలముపై అధివసించి ఉంటాడు. ఆ పరబ్రహ్మ తత్త్వమును గురించిన జ్ఞానమే అత్యున్నతమైన విజ్ఞాన ధనము. 
తస్మాత్తదిదావన్మాత్రమ్ |
ఆ జ్ఞానబోధ విద్యుల్లతవలె ప్రకాశిస్తుంది.
బ్రహ్మణ్యో దేవకీపుత్రో బ్రహ్మణ్యో మధుసూదనోమ్ |
దేవకీనందనుఁడైన శ్రీకృష్ణపరమాత్మ సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుఁడే. ఆయన మధు సూదనునిగా కూడా కీర్తింపఁబడుతున్నాఁడు.
సర్వభూతస్థమేకం నారాయణమ్ |
ఆయన సర్వభూతాంతరాత్మ. ఆయన సమస్థ జగత్తుకు మూలాధారమైన తత్త్వము.
కారణరూపమకార పరబ్రహ్మోమ్ |
ఆయనను బంధించే కారణమేమీ లేదు. ఆయన అ కార పరబ్రహ్మ.
ఏతదధర్వ శిరోయో2ధీతే ప్రాతరధీయానో రాత్రికృతం పాపం నాశయతి |
అధర్వ వేదమునందలి ప్రథమభాగమునందీవిధముగా చెప్పఁబడినది. ఈ ఉపనిషత్తును ప్రాతః కాలమందు పఠించిన గత రాత్రియంది చేయఁబడిన పాపములను నిర్మూలించును. 
సాయమధీయానో దివసకృతం పాపం నాశయతి | 
సాయం సంధ్యయందు పఠించిన పగటిభాగమందు చేయఁబడిన పాపములను నిర్మూలించును. 
మాధ్యన్దినమాదిత్యాభిముఖోఽధీయానః పఞ్చపాతకోపపాతకాత్రముచ్యతే |
మధ్యాహ్న సమయమందు సూర్యునివైపు చూస్తూ పఠించిన పంచమహాపాతకోపపాతకములు నిర్మూలించఁబడును.
సర్వ వేద పారాయణ పుణ్యం లభతే |
ఈ ఉపనిషత్తును పఠించినవారికి చతుర్వేదములను అద్ధ్యయనము చేసిన ఫలితము లభించును.
నారాయణసాయుజ్యమవాప్నోతి నారాయణ సాయుజ్యమవాప్నోతి | య ఏవం వేద |   ఇత్యుపనిషత్ ||
చివరకు వారి నారాయణ సాయుజ్యమును పొందుదురు. 
ఓం సహ నావవతు సహ నౌ భునక్తు |
సహ వీర్యం కరవావహై |
తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ||
ఓం శాన్తిః శాన్తిః శాన్తిః ||

భావము.
పరమపురుషుఁడైన నారాయణుఁడు జీవులను సృష్టించ సంకల్పించెను. ఆ నారాయణుని నుండి ప్రాణశక్తి ఉద్భవించెను. మనస్సు ఇంద్రియములు ఆ నారాయణుని నుండి ఉద్భవించెను. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, మరియు భూమి నారాయణునినుండి ఉద్భవించెను. ఇవన్నియు కలిసి విశ్వముగా రూపొందెను. నారాయణునినుండి బ్రహ్మ ఉద్భవించెను. నారాయణునినుండి మహారుద్రుఁడు ఉద్భవించెను.  నారాయణునినుండి ఇంద్రుఁడు ఉద్భవించెను.  మరియు ప్రజాపతులు నారాయణునినుండి ఆవిర్భవించిరి. ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, అష్టవసువులు, నాలుగు వేదములు, మరియు  సమస్త సంపదలు కూడా నారాయణునినుండియే యుత్పత్తియయ్యెను. సృష్టిలోని సమస్త జీవులు, వస్తువులు నారాయణునినుండి ఉత్పత్తి అయ్యెను. సృష్టి అంతయు నారాయణునిచే పోషింపఁబడి, చివరికి నారాయణునియందే లయమగును. నారాయణ తత్త్వము సనాతనమైనది. బ్రహ్మయే నారాయణుఁడు.  పరమేశ్వరుఁడు నారాయణుఁడు. ఇంద్రుఁడు కూడా నారాయణ స్వరూపుఁడే. స్వర్గ, మర్త్య లోకములు రెండూ నారాయణ తత్త్వముతో నిండియున్నవి. కాలము నారాయణ స్వరూపమే. దిక్కులు నారాయణ స్వరూపమే. ఊర్ధ్వాధోలోకములు నారాయణ తత్త్వమే. అంతర్బహిరూపమైన సమస్త లోకములు నారాయణ స్వరూపమే. సమస్తము నారాయణ స్వరూపమే. భూత భవిష్యత్ కాలములు నారాయణ స్వరూపమే.
నారాయణ తత్త్వము నిష్కల్మషమైనది. నిరంజనమైనది. నిర్వికల్పమైనది. మరియు  అద్వైతమైనది. నారాయణుఁడు విశ్వమంతా వ్యాపించియున్నాఁడు. నారాయణుఁడొక్కఁడే నిత్యసత్యమైనవాడు. ఈ జగత్తులో నారాయణ స్వరూపము కానిదేదీ లేదు. నారాయణుఁడు పరమాత్మ స్వరూపుఁడు. నారాయణ మంత్రము ప్రణవమైన ఓం తో ప్రారంభమౌతుంది.  తరువాత నమో అనే అక్షరములు ఉచ్చరించాలి. తరువాత నారాయణ అనే పదమును ధ్యానించాలి.  ఓం ఏకాక్షరము. నమో రెండక్షరములతోను, మరియు నారాయణ పంచాక్షరములతోను కూడియున్నది. ఇవన్నీ కలిసి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రముగా రూపు దిద్దుకున్నది. ఈ అష్టాక్షరీ మంత్రము మంత్రములన్నిటికీ మకుటాయమానమైనది. ఎవరైతే ఈ మంత్రమును నిర్మల భక్తి విశ్వాసములతో ప్రతి నిత్యము జపిస్తారో వారికి ఆరోగ్యము, దీర్ఘాయుషు,  మరియు సకల సంపదలు చేకూరును. వారికి ప్రజాపతి పదవి కూడా లభిస్తుంది.అంతే కాదు వారు నారాయణత్వ స్థితిని పొందుతారు. ప్రణవము సాక్షాత్ ప్రాణ తత్త్వము. ప్రణవము బ్రహ్మానంద స్వరూపము. ఇది అత్యున్నతమైన ఆత్మ తత్త్వము. ప్రణవనాదమైన ఓం అ కార ఉ కార మ కార ములతో కూడుకొన్న మంత్రము. ఈ విషయమును తెలుసుకొన్న యోగీశ్వరులు భక్తిప్రపత్తులతో ఓం అను ప్రణవ మంత్రమును జపించి  ముక్తిధామమును చేరుదురు. ఓం నమో నారాయాణాయ అనే అష్టాక్షరీ మంత్రమును భక్తిశ్రద్ధలతో జపించువారు వైకుంఠ ధామమును  చేరగలరు. ఆయన జీవుల హృదయకమలముపై అధివసించి ఉంటాడు. ఆ పరబ్రహ్మ తత్త్వమును గురించిన జ్ఞానమే  అత్యున్నతమైన విజ్ఞాన ధనము.  ఆ జ్ఞానబోధ విద్యుల్లతవలె ప్రకాశిస్తుంది. దేవకీనందనుఁడైన శ్రీకృష్ణపరమాత్మ సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుఁడే. ఆయన మధు సూదనునిగా కూడా  కీర్తింపఁబడుతున్నాఁడు. ఆయన సర్వభూతాంతరాత్మ. ఆయన సమస్థ జగత్తుకు మూలాధారమైన తత్త్వము. ఆయనను బంధించే కారణమేమీ లేదు. ఆయన అ కార పరబ్రహ్మ. అధర్వ వేదమునందలి ప్రథమభాగమునందీవిధముగా చెప్పఁబడినది. ఈ ఉపనిషత్తును  ప్రాతః కాలమందు పఠించిన గత రాత్రియంది చేయఁబడిన పాపములను నిర్మూలించును.  సాయం సంధ్యయందు పఠించిన పగటిభాగమందు చేయఁబడిన పాపములను నిర్మూలించును. మధ్యాహ్న సమయమందు సూర్యునివైపు చూస్తూ పఠించిన పంచమహా పాతకోపపాతకములు  నిర్మూలించఁబడును. ఈ ఉపనిషత్తును పఠించినవారికి చతుర్వేదములను అద్ధ్యయనము చేసిన ఫలితము లభించును. చివరకు వారి నారాయణ సాయుజ్యమును పొందుదురు. 

ఓం సహ నావవతు సహ నౌ భునక్తు |
సహ వీర్యం కరవావహై |
తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ||
ఓం శాన్తిః శాన్తిః శాన్తిః ||
జైహింద్.

2, నవంబర్ 2024, శనివారం

సౌందర్యలహరి తెలుగు పద్యాలు 1 నుండి 5 . రచన శ్రీ చింతా రామకృష్ణారావు గారు, సంగీతం గానము శ్రీమతి వల్లూరి సరస్వతి.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

పురుషసూక్తము 9, 10 సులభంగా నేర్చుకోండి| Purusha Suktham | Class...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

పురుషసూక్తము 8/10 సులభంగా నేర్చుకోండి | Purusha Suktham || Class-8 || #SVBP

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

పురుషసూక్తము 7/10 సులభంగా నేర్చుకోండి | Purusha Suktham || Class-7 || SVBP

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

పురుషసూక్తము 6/10 సులభంగా నేర్చుకోండి | PURUSHA SUKTHAM || CLASS 6 || #SVBP

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

పురుషసూక్తము 5/10 సులభంగా నేర్చుకోండి | Purusha Suktham || Class 5 || #...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

పురుషసూక్తము 3/10 సులభంగా నేర్చుకోండి || Purusha Suktham || Class 3 || #...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్..

పురుషసూక్తము 4/10 సులభంగా నేర్చుకోండి | Purusha Suktham || Class 4 || #...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

పురుషసూక్తము 2/10 సులభంగా నేర్చుకోండి || Purusha suktham || Class2|| #SVBP

0 comments

జైశ్రీరామ్.


జైహింద్.

పురుష సూక్తము 1/10 సులభంగా నేర్చుకోండి| Purusha suktham || Class 1 || #SV...

0 comments

జైశ్రీరామ్.

ఈ క్రిందివి తరువాత వీడియోలలో ఉన్నవి.


జైహింద్.

మంత్రపుష్పమును గూర్చి పూర్తిగా అవగాహన కలిగేవిధంగా వివరనము. తప్పక తెలుసుకొన వలసినది. గృహ వేదము.Gruha Vedam-1 Mantra Pushpa Mantrartham || #SVBP-Sri Veda Bharathi Peetham

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

1, నవంబర్ 2024, శుక్రవారం

మంత్రం పుష్పం.8 సంవత్సరోవా అపామాయతనం. Mantra Pushpam-8 || #SVBP-Sri Veda Bharathi Peetham

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

మంత్రం పుష్పం. 7. ఫర్జన్యోవా అపామాయతనం. Mantra Pushpam-7 || #SVBP-Sri Veda Bharathi Peetham

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

మంత్రం పుష్పం 6. నక్షత్రాణివా అపామాయతనం. Mantra Pushpam-6 || #SVBP-Sri Veda Bharathi Peetham

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

మంత్రం పుష్పం . 5 చంద్రమావా అపా మాయతనం .mantra pushpam-5 || #SVBP-Sri Veda Bharathi Peetham

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

మంత్రం పుష్పం. 4 అసోవై తపన్నపామాయతనం. Mantra Pushpam-4 || #SVBP-Sri Veda Bharathi Peetham

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

మంత్రం పుష్పం 3. యోవాయోరాయతనం..Mantra Pushpam-3 || #SVBP-Sri Veda Bharathi Peetham

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

మంత్రం పుష్పం 2. అగ్నిర్వా అపా మాయతనం...Mantra Pushpam-2 ||

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

మంత్రం పుష్పం. 1. || SVBPMantra Pushpam || Class-1 ||

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

ఆంధ్ర సౌందర్యలహరి తెలుగు పద్యాలు.రచన. చింతా రామకృష్ణారావు. పరిచయం Soundarya Lahari Telugu Poems | | Swetavaasuki

1 comments

జైశ్రీరామ్.
జైహింద్.