గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, జులై 2025, గురువారం

ఆం ధ్రా మృ త ప్రశస్తి................శ్రీ నేమా ని రా మ జో గి సన్యా సిరా వు . తే ౦౮-౦౧-౨౦౧౦

జైశ్రీరామ్.

ఆం ధ్రా మృ త ప్రశప్రస్తి.

శ్రీ సరస్వ త్యై నమః

వనజాతాసన భామినీ గురుకృపా భవ్యామృతం, సాహితీ

వనజాతామరభూజ సత్ఫలయుతం, బహ్వర్థసంశోభితం,

జన సౌహార్ద రసాన్వితం మధుర వాక్సారప్రవాహాంచితం,

బను నిత్యంబును వేడ్క మీర గొనుడీ ఆంధ్రా మృ తంబద్భు తం .

ఇట్లు .

శ్రీ నేమా ని రా మ జో గి సన్యా సిరా వు .

 జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.