గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, జులై 2025, గురువారం

సార,విక్రమ,సమ్మద,సర్వేశ,సదయారయ,సౌధామినీ.హర్య కాంతి,రాణిత,ప్రధిత,త్రిశతగ,తధ్భావనా,ప్రార్ధనా.మహత్వ,సరోరుహ,కావ్యతా,దయామయ, గర్భ"-తేజోమయ"-వృత్తము,..శ్రీ వల్లభ,.

 జై శ్రీరామ్.

పలు హర్మ్యంబులన్!భవ్య ధామము కలన్!ప్రధ శైవ నమహ్చమకాల్!ప్రార్ధింపులన్!
తిలకంబౌ!వరా! దివ్య తేజ మలమెన్!త్రిదశుల్వెలయం దనరెన్!ధీరోత్తముల్!
సలిలాలన్ సురల్!శ్రావ్యమౌ!స్మృతిగనెన్!సదయామయులం గలియన్సారూప్యతన్!
కలి సేవ్యంబునన్!కావ్యతం జెలగుచున్!కదలాడి రయా!పరమా!గారాబతన్!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి"అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"
ఛందము లోనిది,ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,8,16,అక్షరములకు చెల్లును,

ప్రధ=ప్రఖ్యాతి

1.గర్భగత"సార"-వృత్తము,

పలు హర్మ్యం బులన్!
తిలకంబౌ!వరా!
సలిలాలం సురల్!
కలి సేవ్యంబునన్!

అభిజ్ఞా ఛందము,గాయిత్రి ఛందము నందలిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు,6,అక్షరము లుండును

2.గర్భగత"-విక్రమ"-వృత్తము,

భవ్య ధామము కలన్!
దివ్య తేజ మలమెన్!
శ్రావ్యమౌ స్మృతి గనెన్!
కావ్యతం జెలగుచున్!

అభిజ్ఞా ఛందము నందలి.ఉష్ణిక్ ఛందము లోనిది
ప్రాసనియమము కలద,పాదమునకు7.అక్షరము లుండును,

3.గర్భగత"-సమ్మద"'వృత్తము,

ప్రధ శైవ నమహ్చమకాల్!
త్రిదశుల్వెలయం దనరెన్
సదయా మయులం గలియన్!
కదలాడి రయా!పరమా!

అభిజ్ఞా ఛందము నందలి"-బృహతి,ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు,9,అక్షరము లుండును,

4.గర్భగత"సర్వేశ"-వృత్తము,

ప్రార్ధింపులన్!
ధీరోత్తముల్!
సారూప్యతం!
గారాబతన్!

అభిజ్ఞా ఛందము నందలి"ప్రతిష్ట ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు, పాదమునకు,4,అక్షరము లుండును,

5.గర్భగత"-సదయా రయ"-వృత్తము,


పలు హర్మ్యంబులన్!భవ్య ధామము కలన్!
తిలకంబౌ!వరా!దివ్య తేజ మలమెన్!
సలిలాలం సురల్!శ్రావ్యమౌ!స్మృతి గనెన్!
కలి సేవ్యంబునన్!కావ్యతం జెలగుచున్!

అణిమా" ఛందము నందలి"-అతి జగతి"-వృత్తము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు,13.అక్షరము లుండును,
యతి7,వ యక్షరమునకు చెల్లును,

6.గర్భగత"-సౌథామినీ"-వృత్తము,

పలు హర్మ్యంబులన్!భవ్య ధామము కలన్!ప్రధ శైవ నమహ్చమకాల్!
తిలకంబౌ!వరా!దివ్య తేజ మలమెన్!త్రిదశుల్వెలయం దనరెన్!
సలిలాలం సురల్!శ్రావ్యమౌ!స్మృతి గనెన్!సదయా మయులుం గలియన్!
కలి సేవ్యంబునన్!కావ్యతం జెలగుచున్!కదలాడి రయా!పరమా!

అనిరుద్ఛందము నందలి"ఆకృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"22"అక్షరము లుండును,
యతులు,7,14,అక్షరములకు చెల్లును,

7.గర్భగత"-హర్య కాంతి"-వృత్తము,

భవ్య ధామము కలన్!పలు హర్మ్యంబులన్!
దివ్య తేజ మలమెన్!తిలకం బౌ!వరా!
శ్రావ్యమౌ స్మృతి గనెన్!సలిలాలం సురల్!
కావ్యతం జెలగుచున్!కలి సేవ్యంబునన్!

అణిమా ఛందము నందలి"అతి జగతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు, పాదమునకు,13.అక్షరము లుండును,
యతి8,వ యక్షరమునకు చెల్లును,

8.గర్భగత"-రాణిత"-వృత్తము,

భవ్య ధామము కలన్!ప్రధ శైవ నమహ్చమకాల్!
దివ్య తేజ మలమెన్!త్రిదశుల్వెలయం దనరెన్!
శ్రావ్యమౌ స్మృతి గనెన్!సదయా మయులం గలియన్!
కావ్యతం జెలగుచున్!కదలాడి రయా!పరమా!

అణిమా ఛందము నందలి,అష్టి'ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు, పాదమునకు16,అక్షరములుండును,
యతి,8,వ యక్షరమునకు చెల్లును,

9.గర్భగత"-ప్రధిత"-వృత్తము,

ప్రధ శైవ నమహ్చమకాల్!భవ్య ధామము కలన్!
త్రిదశుల్వెలయం దనరెన్!దివ్య తేజ మలమెన్!
సదయా మయులం గలియన్!శ్రావ్యమౌ!స్మృతి గనెన్!
కదలాడి రయా!కావ్యతం జెలగుచున్!

అణిమా ఛందము నందలి'అష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు16.అక్షరము లుండును,
యతి,10,వ యక్షరమునకు చెల్లును,

10,గర్భగత"-త్రిశతగ"-వృత్తము,

ప్రధ శైవ నమహ్చమకాల్!ప్రార్ధింపులన్!
త్రిదశుల్వెలయం దనరెన్!ధీరోత్తముల్!
సదయా మయులం గలియన్!సా రూప్యతన్!
కదలాడి రయా!పరమా!గారాబతన్!

అణిమా ఛందము నందలి"అతి జగతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు13.అక్షరము లుండును,
యతి,10,వ యక్షరమునకు చెల్లును,

11.గర్భగత:-తద్భావనా"-వృత్తము,

ప్రార్ధింపులన్!ప్రధ శైవ నమహ్చమకాల్!
ధీరోత్తముల్!త్రిదశు ల్వెలయం దనరెన్!
సా రూప్యతన్!సదయా మయులం గలియన్!
గారాబతన్!కదలాడి రయా!పరమా!

అణిమా ఛందము నందలి"అతి జగతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు13,అక్షరము లుండును
యతి,5,యక్షరమునకు చెల్లును,

12.గర్భగత"-ప్రార్ధనా"-వృత్తము,

ప్రధ శైవ నమహ్చమకాల్!భవ్య ధామము కలన్!పలు హర్మ్యంబులన్!
త్రిదశుల్వెలయం దనరెన్!దివ్య తేజ మలమెన్!తిలకంబౌ!వరా!
సదయా మయులం గలియన్!శ్రావ్యమౌ!స్మృతి గనెన్!సలిలాలం సురల్
కదలాడి రయా!పరమా!కావ్యతం జెలగుచున్!కలి సేవ్యంబునన్!

అనిరుద్ఛందము నందలి"-ఆకృతి ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు22,అక్షరము లుండును,
యతి,10,వ యక్షరమునకు చెల్లును,

13.గర్భగత"-మహత్వ"వృత్తము,

ప్రార్ధింపులన్!ప్రధ శైవ నమహ్చమకాల్!భవ్య ధామము కలన్!పలు హర్మ్యంబులన్!
ధీరోత్తముల్!త్రిదశుల్వెలయం దనరెన్!దివ్య తేజ మలమెన్!తిలకంబౌ!వరా!
సా రూప్యతన్!సదయా మయులం గలియన్!శ్రావ్యమౌ!స్మృతి గనెన్!సలిలాలం సురల్!
గారాబతన్!కదలాడి రయా!పరమా!కావ్యతం జెలగుచున్!కలి సేవ్యంబునన్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు,26,అక్షరము లుండును,
యతులు,5.14,అక్షరములకు చెల్లును,

14.గర్భగత"-సరోరుహ"-వృత్తము,
భవ్య ధామము కలన్!పలు హర్మ్యంబులన్!ప్రధ శైవ్య నమహ్చమకాల్!ప్రార్ధింపులన్!
దివ్య తేజ మలమెన్!తిలకంబౌ!వరా!త్రిదశుల్వెలయం దనరెన్!ధీరోత్తముల్!
శ్రావ్యమౌ!స్మృతి గనెన్!సలిలాలం సురల్!సదయా మయులం గలియన్!సారూప్యతన్!
కావ్యతం జెలగుచున్!కలి సేవ్యంబునన్!కదలాడి రయా!పరమా!గారాబతన్.

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు26,అక్షరము లుండును,
యతులు,8,14అక్షరములకు చెల్లును,

15.గర్భగత:-కావ్యతా"-వృత్తము,

ప్రధ శైవ నమహ్చమకాల్!భవ్య ధామము కలన్!పలు హర్మ్యంబులన్!ప్రార్ధింపులన్!
త్రిదశుల్వెలయం దనరెన్!దివ్య తేజ మలమెన్!తిలకంబౌ!వరా!ధీరోత్తముల్!
సదయా మయులం గలియన్!శ్రావ్యమౌ!స్మృతి గనెన్!సలిలాలం సురల్!సా రూప్యతన్!
కదలాడి రయా!పరమా!కావ్యతం జెలగుచున్!కలి సేవ్యంబునన్!గారాబతన్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26;అక్షరము లుండును,
యతులు,10,17,అక్షరములకు చెల్లును,

16.గర్భగత"-దయామయ"-వృత్తము,

పలు హర్మ్యంబులన్!ప్రధ శైవ నమహ్చమకాల్!భవ్య ధామము కలన్!ప్రార్ధింపులన్!
తిలకంబౌ!వరా!త్రిదశుల్వెలయం దనరెన్!దివ్య తేజ మలమెన్!ధేరోత్తముల్!
సలిలాలం సురల్!స దయామయులం గలియన్!శ్రావ్యమౌ!స్మృతి గనెన్!సారూప్యతన్!
కలి సేవ్యంబునన్!కదలాడి రయా!పరమా!కావ్యతం జెలగుచున్!గారాబతన్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు26,అక్షరము లుండును,
యతులు,7,16యక్షరములకు చెల్లును,

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.