గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, జనవరి 2019, మంగళవారం

తెలుఁగు భాషా దినోత్సవము సందర్భముగా శుభాకాంక్షలు.

 జైశ్రీరామ్.

నేడు అనగా తే. 20 - 8 - 2022న గిడుగు రామమూర్తి గారి జన్మదినం సందర్భంగా మన్ము జరుపుకొనుచున్న తెలుఁగు భాషా దినోత్సవము సందర్భముగా నా శుభాకాంక్షలు.ంఅన్ తెలుగు భాష, తెలుఁగు జాతి ఆచంద్రతారార్కము సృష్టికే అనందప్రదముగా వెలుగుచూ ఉండాలని మంసరా కోరుకొనుచున్నాను.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.