గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, జనవరి 2019, సోమవారం

ఆంధ్రామృతకు పాఠకమహాశయులకు భోగి పండుగ శుభాకాంక్షలు.

జైశ్రీరామ్.
ఆర్యులారా! శుభోదయమ్.
మనకందరికీ ఆనందప్రదమైన భోగి పండుగ నేడు మనలనలరించ వచ్చిన సందభముగా మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియఁజేస్తున్నాను.
మీరంత పరమోత్సాహంగా ఈ భోగి పండుగను మీ బంధుకోటితో కలిసి జరుపుకొని ఆనందం అందరికీ పంచాలనీ ఈ ఆనందం కలకాలం మీలో నిలవాలని కోరుకొంటున్నాను.
జైశ్రీమన్నారాయణ.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మరియు బ్లాగు మిత్రులకు హృదయ పూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.