జైశ్రీరామ్.
అంతఃకరణ,తళ్కుసోయగ,గర్భ "-కళానిలయ"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ.
కళానిలయ వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.భ.స.జ.భ.న.స.ల గ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
కన్నతల్లి!భారతమ్మ!కలుములమ్మ!రత్ నగర్భ!కళల నిలయ!సామగా!
మిన్నకీర్తి!మోదమాంబ!మిళుకు తళ్కు!సోయగాల!మెలకువొనర!జాగృతిన్ !
దన్నుకాగ!లోకమెల్ల!తలపులందు నిల్చిగాచు!దళికులనక!సర్వులన్!
పొన్ను నిచ్చు!కాచుశోభ!పులకరింప భూజనాలు!పొలతి!మిగుల!బ్రోచుతన్!
పొన్ను=బంగారము. సామగా=సౌమ్యగుణోపేత.
1గర్భగత"-సమాశ్రీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు.వృ .సం.171.ప్రాసగలదు.
కన్నతల్లి!భారతమ్మ!
మిన్నకీర్తి!మోదమాంబ!
దన్నుకాగ!లోకమెల్ల!
పొన్ను నిచ్చి!కాచు శోభ!
2.గర్భగత"-గతికా"-వృత్తము.
బృహతీఛందము.న.ర.జ.గణములు.వృ.సం. 344.ప్రాసగలదు.
కలుములమ్మ!రత్నగర్భ!
మిళుకు!తళ్కు!సోయగాల!
తలపులందు!నిల్చి గాచు!
పులకరింప!భూజనాలు!
కలుములు=సంపదలు.
3.గర్భగత"-ఉపమా"-వృత్తము.
బృహతీఛందము.న.న.ర.గణములు.వృ.సం. 192.ప్రాసగలదు.
కళల నిలయ!సామగా!
మెలకువొనరు!జాగృతిన్!
దళికులనక!సర్వులన్?
పొలతి!మిగుల బ్రోచుతన్?
4.గర్భగత"-పొన్నొదవు"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.భ.స.జ.గల. గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కన్నతల్లి!భారతమ్మ!కలుములమ్మ! రత్నగర్భ!
మిన్నకీర్తి!మోదమాంబ!మిళుకు తళ్కు!సోయగాలు!
దన్నుకాగ!లోకమెల్ల?తలపు లందు!నిల్చి గాచు!
పొన్ను నిచ్చి!కాచుశోభ!పులకరింప!భూజనా లు!
5.గర్భగత"-వెన్నుదన్ను"-వృత్తము .
ధృతిఛందము.న.ర.జ.న.న.ర.గణములు.య తి.10.వయక్షరము.
ప్రాసనీమముగలదు.
కలుములమ్మ!రత్నగర్భ!కళలనిలయ!సామ గా!
మిళుకు!తళ్కు!సోయగాల!మెలకువొనర! జాగృతిన్!
తలపులందు!నిల్చిగాచు!దళికులనక?స ర్వులన్!
పులకరింప!భూజనాలు!పొలతి!మిగుల! బ్రోచుతన్?
6.గర్భగత"-సామగా"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.న.న.ర.ర.జ.గ ల.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
కలుములమ్మ!రత్నగర్భ!కళల నిలయ!సామగా!కన్నతల్లి!భారతమ్మ!
మిళుకు!తళ్కు సోయగాల!మెలకువొనర!జాగృతిం!మిన్ నకీర్తి!మోదమాంబ!
తలపులందు!నిల్చి!గాచు!దళితులనక? సర్వులం!దన్నుకాగ!లోకమెల్ల!
పులకరింప!భూజనాలు!పొలతి!మిగుల! బ్రోచుతం?పొన్నునిచ్చికాచుశోభ!
7.గర్భగత"-మేలుకో"-వృత్తము.
అత్యష్టీఛందము.న.న.ర.ర.జ.గల. గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కళలనిలయ!సామగా!కన్నతల్లి!భారతమ్ మ!
మెలకువొనర!జాగృతిం!మిన్నకీర్తి! మోదమాంబ!
దళితులనక?సర్వులం!దన్నుకాగ?లోక మెల్ల?
పొలతి!మిగుల!బ్రోచుతం?పొన్నుని చ్చి!కాచుశోభ!
8.గర్భగత"-బ్రోవరి"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.ర.ర.జ.భ.స.జ.గ ల.గణములు.యతులు.10.18.
ప్రాసనీమముగలదు.
కళలనిలయ!సామగా!కన్నతల్లి!భారతమ్ మ!కలుములమ్మ!రత్నగర్భ!
మెలకువొనర!జాగృతిం!మిన్నకీర్తి! మోదమాంబ!మిళుకు తళ్కు!సోయగాల!
దళితులనక?సర్వులం?దన్నుకాగ!లో కమెల్ల?తలపులందునిల్చి!గాచు!
పొలతి!మిగుల!బ్రోచుతం?పొన్నుని చ్చి! కాచి!శోభ!పులకరింప!భూజనా లు!
9.గర్భగత"-అంతఃకరణ"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.జ.ర.జ.గల.గణము లు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కలుములమ్మ!రత్నగర్భ!కన్నతల్లి!భా రతమ్మ!
మిళుకు!తళ్కు!సోయగాల!మిన్నకీర్ తి!మోదమాంబ!
తలపులందు!నిల్చిగాచు!దన్నుకాగ!లో కమెల్ల?
పులకరింప!భూజనాలు!పొన్నునిచ్చి! కాచి శోభ!
10.గర్భగత"-తళ్కుసోయగ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.ర.జ.భ.న.న.ల గ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
కలుములమ్మ!రత్నగర్భ!కన్నతల్లి!భా రతమ్మ!కళల!నిలయ!సామగా!
మిళుకు!తళ్కు!సోయగాల!మిన్నకీర్ తి!మోదమాంబ!మెలుకువొనర!జాగృతిన్ !
తలపులందు!నిల్చి గాచు!దన్నుకాగ!లోకమెల్ల?దళితు ల నక!సర్వులన్?
పులకరింప!భూజనాలు!పొన్ను నిచ్చి!కాచిశోభ!పొలతి!మిగుల !బ్రోచుతన్?
స్వస్తి
మూర్తి.జుత్తాడ.
జైహింద్
1 comments:
నమస్కారములు
పలు విధముల వృత్తరాజములను అందిస్తున్న గురువులకు ప్రణామములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.