ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు తెలుఁగు విశ్వవిద్యాలయం వారిచే అవధానరంగమున
పురస్కారం అందుకొనుచున్న సందర్భముగా అభినందన పంచరత్నావళి. తే. 26 - 9 - 2026.
-
ఓం శ్రీమాత్రే నమః.
శ్రీరస్తు .. శుభమస్తు .. అవిఘ్నమస్తు.
ఆచార్య బేతవోలు రామబ్రహ్మం అవధాని మహోదయులకు
తెలుఁగు విశ్వవిద్యాలయకులపతి చే ప్రతిభాపురస్కారమునంద...
3 వారాల క్రితం



వ్రాసినది



2 comments:
నమస్కారములు
నూతన వృత్తములతో అమృత వర్షము కురుస్త్తున్న ఆంధ్రామృతమునకు అభినందనలు .
తమ్ముడూ మీ అందరి ఆదరాభి మానములతో ఇప్పుడే కోలుకుంటున్నాను. ఎక్కువసేపు సిస్టం ముందర కూర్చో లేకపోతున్నాను. ముందుగా మీకె ఈరోజె రాస్తున్నాను. మీ అందరి ప్రేమాభి మానములకు పేరు పేరునా ధన్య వాదములు .వీలు కుదిరితే సోదరులు శంకరయ్యగారికి తెలుపగలరు సెలవు అభిమాన సోదరి .
అక్కయ్యా! ముందుగా మిమ్ములను క్షేమంగా చూచిన ఆ పరమాత్మకు శతకోటి నమస్కృతులు.
మీరు కుశమలుగా మళ్ళీ ఇలా వ్యాఖ్యానాలతో నాబోంట్లను ఉత్తేజపరచుచున్న మిమ్ము హృదయ పూర్వకముగా అభినందిస్తూ, ధన్యవాదములు తెలియఁజేయుచున్నాను. మీరు అవసరమైనంత విశ్రాంతి తీసుకోండి. నిర్లక్ష్యం వలదు. ఆ పరమాత్మ తప్పక మిమ్ములను ఆనందంగా ఆరోగ్యంగా ఉంచుతాదమ్మా. నమస్తే.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.