గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, మే 2017, బుధవారం

త్యాగరాయ గాన సభ అధ్యక్షులు కళా దీక్షితులు గారు గుండెపోటుతో కాలధర్మము.

ఓం నమశ్శివాయ.
 త్యాగరాయ గాన సభ అధ్యక్షులు కళా దీక్షితులు గారు 
నిన్నను గుండెపోటుతో కాలధర్మము చెందిన వార్త తెలుపుటకు చాలా బాధగా ఉంది.
వీరి అత్మకు శాంతి ప్రసాదించాలని ఆ పరమాత్మను కోరుకొంటున్నాను. 
వీరి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.
ఓం నమో నారాయణాయ.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.