గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, మే 2017, సోమవారం

అన్నవర సత్యదేవుని కల్యాణం

 జైశ్రీరామ్.
శ్రీ రమా సహిత వీర వేంకట సత్యనారాయణ స్వామినేనమః.
ఆర్యులారా! రమా సహిత సత్యనారాయణ స్వామి వారి దివ్య కల్యాణము ప్రత్యక్షముగా చూచే భాగ్యాన్ని ఎన్ని పర్యాయాలయినా కోరుకొంటుంటాము. అట్టి దివ్య కల్యాణం మనమ్ ఈ దృశ్యశ్రవణ మాధ్యమంలో తిలకించి పులకించవచ్చును తరింప వచ్చును. అది మీ ముందు ఉంచుచున్నాను. అవకాశం ఉంటే మీరే చూడగలరు.
అన్నవరసత్య దేవునినార్తిఁ జూడ
కన్నులకుపండువౌను మీ కలలు ఫాండు.
దైవ కల్యాణమునుఁ గాంచ ధన్యులమయి
ఇహపరంబులు సాధింతు మెఱుక కలిగి. 
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.