గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, మే 2017, శుక్రవారం

ప్రజ - పద్యమ్ ౧౩. అవధాని శ్రీ ముద్దు రాజయ్య.

 జైశ్రీరామ్.
ఉ. ధన్యులు నేర్పుమీర వసుధన్ బ్రజ పద్య మహోద్యమోద్గతిన్
మాన్య కవిత్వ మార్గమున మంచి వచింపగ బూనినార లా
మాన్యుల పంట పండె నిట మానినులన్ చెరఁబట్టు దుష్టులన్
శూన్యము చేయ ముద్దుకవి శోభిలు పద్యములల్లెనక్కటా!
జైహింద్.
Print this post

1 comments:

డా. ఉమాదేవి జంధ్యాల చెప్పారు...

మహిళ వస్తువుగా సమాజంలోని దుష్టబుద్ధులకు కనువిప్పు కలిగించే పద్యాలు వ్రాశారు . అభినందనలు 💐

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.