జైశ్రీరామ్.
చం. భారత దేశ దీప్తిని ప్రభాసిలఁజేసి దిగంత కీర్తినే
స్మేరముఖారవిందులు ప్రసిద్ధ క్రికెట్టభిమన్యు లిద్ధరన్
ధీరత జూపి యాడి నినదించు విధంబుగనాడి గెల్చి రీ
వీరుల శక్తియుక్తులుగప్రీతిని నిల్చితివా మహేశ్వరీ!
విజయాన్ని సాధించిన నా భారతమాత సంతానమైన క్రికెటర్లకు
నా హృదయపూర్వక అభినందనలు.
జైహింద్.
Print this post
వ్రాసినది



0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.