గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, మార్చి 2026, బుధవారం

బ్రహ్మశ్రీ పండరిరాధాకృష్ణ భక్తిసాధనం నిర్వాహకులు చేసిన మహొత్తమ కార్యాలు.

జైశ్రీరామ్.

శ్రీ మాత్రే నమః 

భక్తిసాధనమ్

పండరి రాధాకృష్ణ మూర్తి

 గారి 

సాహిత్య సారస్వత

 సేవ .. మెదక్ శివాలయం నుండి ప్రారంభం 

***


1997 మెదక్ శివాలయం లో

 శ్రీ గుమ్మన్నగారిలక్ష్మీ నరసింహ శర్మ.. 

Dr అయచితంనటేశ్వర శర్మ గారు 

 శ్రీ కామారెడ్డి రంగనాథ వాచస్పతి 

శ్రీ కొండపాక రంగాచార్యులు వారిచే కవి సమ్మేళనం 

***

1998 లో శ్రీ గుమ్మన్న గారి అష్టావధాన సభ 

*****

1998 లో కార్తీకంలో

 శ్రీ అష్టకాల నరసింహరామశర్మ గారిది అష్టావధానం 

*****

1999 లో ఏడుగురు అష్టావధానుల సమ్మేళనము

1) శ్రీ గుమ్మనగారి లక్ష్మీ నరసింహ రామశర్మ 

2) శ్రీ అష్టకాల నరసింహరామశర్మ గారు 

3) శ్రీ గౌరీభట్ల రామకృష్ణ శాస్త్రి 

4) Dr GM రామశర్మ గారు 

5) శ్రీ బెజుగామ రామమూర్తి గారు 

6) శ్రీ త్రిగుళ్ళ రాధాక్రిష్ణ శర్మ గారు 

7) జాతీయ బ్రాహ్మణ సంఘకార్యదర్శి

 శ్రీ రావికోటిసుధాకర్ రావు గారీ అధ్యక్షతన 

**"**


2000 లో Dr GM రామశర్మ గారిచే అష్టావధానం 

*****

2002 లో శ్రీ అష్టకాల నరసింహరామశర్మ గారీ చే 

ధార్మిక ప్రవచనం 

******

2003 లో సిద్దిపేట బ్రాహ్మణ పరిషత్ లో మళ్ళీ అవధానుల  పద్య కవి సమ్మేళనం సమ్మేళనం 

1) శ్రీ అష్టకాల నరసింహరామశర్మ గారు 

2) శ్రీ గౌరీభట్ల రామకృష్ణ శాస్త్రి గారు 

3) శ్రీ త్రిగుళ్ళ రాధాక్రిష్ణ శర్మ గారు 

4) శ్రీ శాస్త్రుల రఘురామ శర్మ గోమారం గారు 

*****

****†

**†**


శ్రీ మాత్రే నమః 

శ్రీ లలితాచంద్రమౌలీశ్వర క్షేత్రము మిట్టపల్లి సిద్దిపేట 

ఈ క్షేత్రము 2010 కార్తీక మాసం బహుళ పంచమి రోజున ఆలయ ప్రతిష్ట జరిగింది..


***


2011 లో ప్రవచనాలు 


సామవేద స్వహకారము

***

2012 లో సామూహిక

 8 ఉపనయనాలు

తన కుమారుడితో పాటు 


***


2013 లో శతరుద్రాభిషేకం

*

2014 లో యజుర్వేద స్వహకారం 


**



2015  వార్షికోత్సవంలో 


Dr GM రామశర్మ గారిచే అష్టావధానం


***


2016 లో పంచ అవధానుల సమ్మేళనం Dr GM రామశర్మ గారు 


శ్రీ ముత్యంపేట గౌరీశంకరశర్మ గారు 


Dr ముదిగొండ అమరనాథ్ శర్మ గారు


Dr గౌరీభట్ల రఘురామశర్మగారు 


A.Bhanu Prakash 


**


2017 లో వార్షిక బ్రహ్మోత్సవం సందర్భంగా 


శతచండీయాగం 


**


2018 లో సహస్రరుద్రాభిషేకం


శ్రీ అష్టకాల నరసింహరామశర్మ


 గారి సమక్షంలో పద్యకవి సమ్మేళనం... మరియు

 Dr GM రామశర్మ గారిచే అష్టావధానం


*** 


2019 లో నవచండీ పారాయణము


***†


2020 లో లక్షదీపోత్సవం 


***


2021 లో శ్రీ అయితగొని వెంకటేశ్వర్లు *శతావధానం


***


2022 లో నవచండీ పారాయణము. లక్ష దీపోత్సవం 


*


2023 లో మారేపల్లి వెంకట పట్వర్ధన్ గారిచే శతావధానం


**


2024 లో సంగీతవిభావరి అభిషేకాలు  మలుగఅంజయ్య గారిచే ఏక దివస శతావధానం


***


2024 కార్తీకంలో 


లలితాదేవి ఆలయ


ప్రతిష్ట...


శ్రీ ఆముదాలమురళి తిరుపతి గారిచే  శతావధానం


**


2026 మార్చి వార్షిక బ్రహ్మోత్సవం సందర్భంగా Dr వద్దిపర్తి పద్మాకరశర్మగారి శతావధానం


***


వీటితో పాటుగా ప్రతి కార్తీక మాసం బహుళ పంచమి రోజున శివకళ్యాణం 

**

****

****

మిట్టపల్లి లో 2021 లో 

రెండు రోజుల పాటు 7 అవధానాలు

1) ముత్యంపేట గౌరీశంకరశర్మ.

2) Dr ముదిగొండ అమర్ నాథ్ శర్మ జంట అవధానం 

3)చేపూరి శ్రీరామ్ గారు 

4) శ్రీ బండ కాడి అంజయ్య గారు 

5) శ్రీ తిరుకొవల్లూరు శ్రీహర్ష గారు 

6) Dr GM రామశర్మ గారు 

7) ఆచార్య దోర్బలప్రభాకరశర్మ గారి సంస్కృత అష్టావధానం

8) శ్రీ అముదాల మురళి గారు 


**** 

ఒకే రోజు పట్వర్ధన్ గారి 6 అవధానాలు... మిట్టపల్లి లలితా చంద్రమౌలీశ్వర క్షేత్రములో

బోయిన్ పల్లి భోళాశంకర మందిరంలో ఒక అవధానం 

****

దత్తాత్రేయ గురువు గారి మొదటి అష్టావధానo భోళా శంకర మందిరంలో బోయిన్ పల్లి 


****

శాస్త్రుల రఘుపతి గారి మొదటి సారి అవధానం భోళాశంకర మందిరం బోయిన్ పల్లిలో 


***


Dr GM రామశర్మ గారు 

Dr తాత సందీపశర్మ గారి యుగళ అవధానం . భోళాశంకర మందిరంలో బోయిన్ పల్లి  

*****

తిరుకోవల్లూర్ శ్రీహర్ష గారి అష్టావధాన సభ . భోళాశంకర మందిరంలో 

****

చుక్కయపల్లి శ్రీదేవి గారి అష్టావధాన సభ 

***

శ్రీ మైలవరపు మురళీకృష్ణ గారిచే 

భోళా శంకర మందిరంలో 

అష్టావధానం 

***

శ్రీ బండకాడి అంజయ్య గారిది 

బోయిన్ పల్లి లో ఒకటి 

మిట్టపల్లి లో ఒకటి 

****

బోయిన్ పల్లి లో రెండు సార్లు 

మిట్టపల్లి లో ఒకసారి 

గౌరీభట్ల రఘురామ్ శర్మ గారిది 

****

Gm రామశర్మ గారిచే 3 సార్లు బోయిన్ పల్లి లో 

****

గురువు గారు అష్టకాల నరసింహరామశర్మ గారిది 

బోయిన్ పల్లి లో 

****

2017 కృష్ణ అష్టమి రోజున 

సప్త అవధానుల సమ్మేళనం 

****

2017

Dr.రాంభట్ల పార్వతీస్వర శర్మ గారి అష్టావధాన సభ బోయిన్ పల్లి లో 

*****

ఒక శివరాత్రికి. బోయిన్ పల్లి లో 

Dr గౌరీభట్ల రఘురామశర్మగారు 

 శ్రీ ఉప్పలదడియం భరత్. శర్మ గారు 

. Dr GM రామశర్మ. గారు 

శ్రీ ముద్దు రాజయ్య . గారు 

Dr అయితగోని వెంకటేశ్వర్లు గారు 

పంచ అవధానుల సమ్మేళనం 

***


1)శ్రీమతి చుక్కాయ పల్లి శ్రీదేవి 

2)Dr వేదాల గాయత్రిదేవిగారిచే 

మహిళా దినోత్సవ సందర్భంగా యుగళ అవధానం... మియాపూర్ లో

*****

శ్రీ ముద్దు రాజయ్య గారిచే బోయిన్ పల్లి లో 1అవధానం 

మిట్టపల్లి లో ఒకఅవధానం 

క్షిప్రం

****

మిట్టపల్లి లో 

Dr మలుగ అంజయ్య యాదవ్ 

శ్రీ త్రిగుళ్ళ శ్రీకాంత్ శర్మ గార్ల యుగళ అవధానం 

***"*

బోయిన్ పల్లి RSJ 

హాల్ లో కృష్ణాష్టమి రోజున 

త్రిగల శతావదానుల సభ 


1)ఆచార్య దోర్భల ప్రభాకరశర్మ గారు 

2) Dr GM రామశర్మ గారు 

3) Dr మలుగ అంజయ్య గారు 

*****

2024 డిసెంబర్ 

గజారోహణ సభ

Rsj హాల్ బోయిన్ పల్లి లో 

******

కాశీ దివ్య క్షేత్రంలో

 శ్రీ అముదాల మురళిగారు 

శ్రీ బండకాడి అంజయ్య గార్లచే యుగళ అవధానం* 

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.