గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, మార్చి 2026, బుధవారం

శేరిలింగంపల్లిలో ఉగాది కవిసమ్మేళనం.


ఓం శ్రీమాత్రే నమః.🙏🏻
శ్రీమన్మంగళ వత్సరాది శుభముల్ చేకూర్చుతన్, సజ్జనుల్

ధీమంతుల్ గుణగణ్యులున్ వెలుగుతన్ దేదీప్యమానంబుగా

ప్రేమన్ శ్రీపర దేవతే భవమయెన్ విశ్వంబునే కావగా,

శ్రీమాతాద్భుత దీవనల్ వడయుచున్ వెలుగుడీ దేదీప్యమానంబుగా.

జైశ్రీరామ్.
జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.