జైశ్రీరామ్.
గోపుర
బంధము.
శ్రీ కాకరమౌ వరుఁడవు .
నీకుం గడు భక్తి యుతుఁడ. నిను హరి! కొలువన్
నా కవిత మురియు. నిరుపమ
శ్రీకర! నన్ గాంచి, యేల చేరం దగదే?
జైహింద్.
Print this post
గోపుర
బంధము.
శ్రీ కాకరమౌ వరుఁడవు .
నీకుం గడు భక్తి యుతుఁడ. నిను హరి! కొలువన్
నా కవిత మురియు. నిరుపమ
శ్రీకర! నన్ గాంచి, యేల చేరం దగదే?
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.