జైశ్రీరామ్.
అనులోమ శాంతి' వృత్త్తము, విలోమ శాంతి" వృత్తము,
అతిశక్వరీ ఛందము,వృ,సం 421.
ర,జ,ర,జ,ర గణము లుండును,
ప్రాస నియమముకలదు.
రామరాజ రాగరా వరామ రావ.రామరా. రామరా! వరామరావ రాగ రాజ రామరా!
సామగాన సారసా!వశామరాశ!నీమసా! సామ నీశరా!మశా వసా!రసాన గామసా!
.మామకా నమామి మా!రమా మరామ నీమ రామరామ మా!రమామి మాన
రామనీ! కామమా!
నామనా!న!నా మనా వినా మనాసు రామరా!సు నామనా వినా!మనా!
రామరా! రామరా!
1.గర్భగత"మృగీ"వృత్తమ
మధ్యా,ఛందము, ర గణం
ప్రాస గలదు,వృ,సం3.
రామరా! రామరా!.
సామగా! సామనీ!
మామకా! నీమరా!
నామనా ! రామరా!
2.గర్భగత,"సావిత్రి"వృత్తము,
ప్రతిష్టా ఛందము,ర,ల గణములు
ప్రాస నీమము గలదువృ,సం:-3.
రామ రాజ! రామ రావ!
సామ గాన! సామ నీశ!
మా మకాన! నీమ రామ!
నా మనాన! రామ రాసు!
3.గర్భగత"-గోపక"వృత్తము,
సు ప్రతిష్ట వృత్తముర,లగ గణములు!
ప్రాస నీమము గలదు!వృ,సం:-3.
రామరాజ రా! రామరా!వరా!
సామగానసా! సామనీశ!రా!
మామకా నమా! నీమ రామ రా!
నా మనాన నా! రామరా!సునా
4.గర్భగత"శమన"వృత్తము,
గాయిత్రి ఛందము,ర,జ,గణమొలుండును,
ప్రాసనియమము కలదు,వృ,సం;-43.
రామ రాజ రాగ! రామరా!వరామ!
సామగాన సార! సా మనీశ!రావ!
మా మకా నమా! నీమ నామరాసు!
నా మనాన నా! రామరా!సు నామ
5.గర్భగత"మత్తరజినీ"-వృత్తము
బృహతీ ఛందము,ర,జ,ర,గణము లుండును,
ప్రాస నియమము కలదు,వృ,సం,171.
రామరాజ రాగ!రా వరా! రామరా!వరామ రా!వరా!
సామగాన సారసా వశం! సా మనీశ రావశం వరా!
మామకా నమామి!మా రమా! నీమనామ రాసుమా!రమా!
నామనాన నామనా వినా! రామరా!సునామనా ననా!
6.గర్భగత"-రాజమాల"వృత్తము
"త్రిష్టుప్ఛందములోనిది,,ర,జ,ర,లగ,గణము లుండును,
ప్రాస నియమము కలదు,యతి5.వ యక్షరమునకు చెల్లును,
వృ,సం,421
రామ రాజ రాగరా!వరా!మరా! రామరా!వరాగరామరా!వరా!
సామగాన సారసా!వశా మరా! రామసా వసారసాన!గామసా
మామకా నమామి మా రమా!మరా! రామ మారమామి!మానకామమా!
నా మనాన నామనా వినా!మనా!! నామనాన వినా!మనాన!నామనా!
జైహింద్.
Print this post
వ్రాసినది



0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.