గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, మార్చి 2024, శుక్రవారం

"భుజగరాజబంధము" ... రాఘవాభ్యుదయము,౫ఆ-౨౧౫ ... చింతలపల్లి ఛాయాపతి

 

జైశ్రీరామ్

  "భుజగరాజబంధం"

చ.విలసనలీల మాధవ న-
              వీనఘనప్రభకేశజాత ధా
    మ లహరిభద్ర వర్తన స-
               మక్షమకేశవ ధర్మపక్ష భ
     వ్య లలిత నీలదేహ తరు-
            ణారుణ దృష్టివచోలవాశయా
      నలపదశస్త లక్షణ ర-
             ణ శ్రమ ఖేలన భక్తదృక్ఫలా!
    
చింతలపల్లిఛాయాపతి
       రాఘవాభ్యుదయము,౫ఆ-౨౧౫

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.