గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, మే 2020, సోమవారం

ఎనిమిదేండ్ల చిరంజీవి శ్రీవిజయ లహరి ఎట్లా నిన్నెత్తూకొందూనమ్మా అనే పాటకు చేయుచున్న కూచిపూడి నాట్యము.

జైశ్రీరామ్.
మా పౌత్రి  ఎనిమిదేండ్ల చిరంజీవి శ్రీవిజయ లహరి ఎట్లా నిన్నెత్తూకొందూనమ్మా అనే పాటకు చేయుచున్న కూచిపూడి నాట్యము. చూచి చిరంజీవిని దీవింప వేడుకొనుచున్నాను.
జైహింద్.
Print this post

2 comments:

కందుల వర ప్రసాద్ చెప్పారు...

గురుదేవులకు వినమ్రవందనములు 🙏🙏🙏
చిరంజీవి శ్రీవిజయ లహరి నాట్యము అద్భుతంగా నున్నదండి, చిన్నారికి శ్రీవరలక్ష్మి వరములొసగ మని కోరుకుంటూ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
కం/
కలహంసా నడకలతో
కలమి నిడు చరణము బట్టె కమనీయముగన్
బలము నిడు విజయ లహరికి
నలువ జనని కూచిపూడి నాట్యము నందున్!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ధన్యవాదాలండి వరప్రసాద్ గారూ.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.