గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, జనవరి 2020, మంగళవారం

భోగి శుభాకాంక్షలు.

 జైశ్రీరామ్.
ఆర్యులారా! 
 నేడు భోగి పండుగ
మీకందరికీ భోగి పండుగ శుభాకాంషలు..
మీ యింట పౌష్య లక్షి ఆనంద నాట్యము చేయుగాక. మీరంతా సంతోషంతో ఉదారగుణ సంభరితులై దానధర్మాది సచ్చరితములతో వర్ధిల్లుదురు గాక.
జైహింద్.

Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి + నూతన సంవత్సర శుభాకాంక్షలు సోదరా

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.