గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .
నమస్కారములు కోకిల రవములు విరిసిన స్వరకోకిల వృత్తము నందలి పద్యములు మృదుమధురముగా నున్నవి శ్రీ వల్లభవఝుల వారికి కృతజ్ఞతలు. శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.
1 comments:
నమస్కారములు
కోకిల రవములు విరిసిన స్వరకోకిల వృత్తము నందలి పద్యములు మృదుమధురముగా నున్నవి
శ్రీ వల్లభవఝుల వారికి కృతజ్ఞతలు. శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.