గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, జనవరి 2016, మంగళవారం

విజయ నామ సంవత్సర ఉగాదినాడు జరిగిన శ్రీకాంత్ బాల అష్టావధానము.

జైశ్రీరామ్.
ఆర్యులారా! చిరంజీవి శ్రీకాంత్ అవధానమును అందించిన తెలుగు వన్ కు కృతజ్ఞతలు చెప్పుచూ, చిరంజీవి బాలావధానిని అభినందిస్తూ, ఆశీర్వాదములందుకొందాం.. ఇక వినండి.

జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
బాల అవధాని అవధాన విశేషములను వీనుల విందుగా కన్నులకింపుగా సరస్వతీ పుత్రులు శ్రీ నాగఫణి శర్మగారి సమక్షమున మాకందించి నందులకు కృతజతలు చాలా బాగుంది

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.