గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, జనవరి 2016, బుధవారం

జయతు జయతు మంత్రం . . . . మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
బాపూ చిత్రము.
జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం
జననమరణ భేదక్లేశ విచ్చేద మంత్రం
సకలనిగమ మంత్రం సర్వ శాస్త్రైకమంత్రం
రఘుపతి నిజమంత్రం రామ రామేతి మంత్రం 
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అమ్మని స్తుతించగల మంత్రం .చాలాతేలికగా ఉంది
ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.