గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, జనవరి 2016, ఆదివారం

శ్రీనివాస విభూతి . . . రచన. కీ.శే.వాసా సూర్యనారాయణశాస్త్రి.

జైశ్రీరామ్.
ఈ గ్రంథమును నాకు అందించిన శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి గారికి ధన్యవాదములు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
పూజ్యులు పండితోత్తములు కవి శిరోభూషణ గ్రంధ కర్తలు కీ.శే .శ్రీ వాసా సూర్యనారాయణ శాస్త్రి గారి పరిచయమును వారి శ్రీనివాస విభూతిని [తాత్పర్య సహితమైన ]మాకందించి కృతార్ధులను జేసినందులకు శ్రీ చింతా వారికి వేవేల ధన్య వాదములు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.