గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, జనవరి 2016, ఆదివారం

సంస్కృతము, తెలుగు భాషలకు సంబంధించిన లక్షణ గ్రంథాల సమాచారం

జైశ్రీరామ్.
సంస్కృతము, తెలుగు భాషలకు సంబంధించిన  లక్షణ గ్రంథాల సమాచారం.
సంస్కృతం:
అలంకార కౌస్తుభం - విశ్వేశ్వరుడు
అలంకార శేఖరం - కేశవమిశ్రుడు
అలంకార సర్వస్వం - రుయ్యకుడు
ఏకావళి - విద్యాధరుడు
కావ్యప్రదీపం - గోవింధరుడు
కావ్యప్రకాశం - మమ్మటుడు
కావ్య మీమాంస - రాజశేఖరుడు
కావ్యాదర్శం - దండి
కావ్యానుశాసనం - వాగ్భటుడు కావ్యానుశాసనం - హేమచంద్రుడు
కావ్యాలంకారం - భామహుడు
కావ్యాలంకారం - రుద్రటుడు
కావ్యాలంకార సంగ్రహం - ఉద్భటుడు
కావ్యాలంకార సూత్రాలు - వామనుడు
కువలయానందం - అప్పయ్య దీక్షితులు
చంద్రాలోకం - జయదేవుడు
చిత్రమీమాంస - అప్పయ్య దీక్షితులు 
దశరూపకం - ధనంజయుడు
ధ్వన్యాలోకం - ఆనందవర్థనుడు
నాట్యశాస్త్రము - భరతుడు
అభినవభరతవ్యాఖ్య - అభినవగుప్తుడు
ప్రతాపరుద్రీయం - విద్యానాధుడు
రసగంగాధరం - జగన్నాధ పండితుడు
వక్రోక్తి జీవితం - కుంతకుడు
ఔచిత్య విచారచర్చ - క్షేమేంద్రుడు
వ్యక్తివివేకం - మహిమభట్టు
సరస్వతీ కంఠాభరణం - భోజుడు
సాహిత్యం దర్పణం - విశ్వనాథుడు
వసంత రాజీయం - కుమారగిరి రెడ్డి
అభినయదర్పణం - నందికేశ్వరుడు
భావప్రకాశనం - శారదాతనయుడు
పింగళచ్ఛందం - పింగళాచార్యులు
ఛందోనుశాసనం - జయకీర్తి
వృత్తరత్నాకరం - కేదారభట్టు
సువృత్త తిలకం - క్షేమేంద్రుడు
పాణినీయం (అష్టాధ్యాలు) - పాణిని
అధర్వణచ్ఛందం -అధర్వణాచార్యుడు (అలభ్యం)
మహాభాష్యం - పతంజలి
సిద్ధాంతకౌముది - భట్టోజి దీక్షితులు
లఘుసిద్ధాంత కౌముది - వరదరాజు
సిద్ధేందు శేఖరమ్‌ - నాగేశభట్టు

తెలుగు:
 ఆంధ్రశబ్ధచింతామణి - నన్నయ (అంటారు)
కవిజనాశ్రయము - భీమన (మల్లియరేచన అని కొందరు క్రీ.శ.12)
కవిగజాంకుశము - బైరవకవి క్రీ.శ.15)
కవిచింతామణి - వెల్లంకి తాతంభట్టు (క్రీ.శ.15)
కావ్యాలంకార చూడామణి - విన్నకోట పెద్దన (15)
ఛందో దర్పణము - అనంతామాత్యుడు (15)
లక్షణసారసంగ్రహము - చిత్రకవి పెద్దన (16)
సులక్షణసారము - లింగమగుంట తిమ్మన (16)
అప్పకవీయము - కాకునూరి అప్పకవి (17)
కవిజనసంజీవని - ముద్దరాజు రామన (17)
లక్షణశీరోమణి - పొత్తపి వేంకటరమణకవి (17)
ఆనందసర్వలక్షణ సారసంగ్రహము - కూచిమంచి తిమ్మకవి (18)
సుకవి మనోరంజనము - కూచిమంచి వేంకటరాయుడు (19)
కవి శిరోభూషణము - అహాబలపతి
కవిసంశయవిచ్ఛేదం - అడిదం సూరకవి
బాలవ్యాకరణము -చిన్నయసూరి
పద్యాంధ్రవ్యాకరణము - చిన్నయసూరి
ప్రౌఢవ్యాకరణము - బహుజనపల్లి సీతారామాచార్యులు
అప్పకవీయభావప్రకాశిక - రావూరి దొరస్వామి శర్మ
తెలుగు ఛందోవికాసము - కోవెల సంపత్కుమారాచార్య 
ఆంధ్రచ్ఛందో వికాసము -ఎమ్‌.వి. సత్యనారాయణ
తెలుగులో ఛందో రీతులు - గిడుగు సీతాపతి
నాట్యశాస్త్రము (ఆంధ్రీకరణ) - పి.ఎస్‌.ఆర్‌. అప్పారావు
వైయాకరణ పారిజాతము - వజ్ఘలచిన సితారామస్వామిశాస్త్రి
వ్యాకరణ సంహితాసర్వస్వము - వజ్ఘలచిన సీతారామస్వామిశ్రాస్త్రి
నరసభూపాలీయము - భట్టుమూర్తి
లక్షణదీపిక - గౌరన (14)
సర్వలక్షణ శీరోమణి - గణవరపు వేంకటకవి
ఆంధ్రప్రయోగ రత్నాకరము - గణవరపు వేంకటకవి
ఎనాలిసిస్‌ ఆఫ్‌ తెలుగు ప్రాసడి - సి.పి.బ్రౌన్‌
రమణీయము - (బాలవ్యాకరణ వివరణ) దువ్వూరి వెంకటరమణ శాస్త్రి
ఆంధ్ర రసగంగాధరము - జమ్మలమడక మాధవరామశర్మ
ఆంధ్రభాషాభూషణము - కేతన
త్రిపురాంతకోదాహరణము - రావిపాటి తిప్పన
'అహోబలపండితీయం' గాలి ఓబళయ్య 
(ఆంధ్రశబ్ధ చింతామణికి వ్యాఖ్యానం) - 
బాలప్రౌఢ వ్యాకరణ సర్వస్వం - స్ఫూర్తి శ్రీ
వ్యావహారికాంధ్ర భాషావ్యాకరణం - వడ్లమూడి గోపాలకృష్ణయ్య
ఆంధ్రప్రతాపరుద్ర యశోభూషణము - చెలమచెర్ల రంగాచార్యులు 
తెలుగుపై సంస్కృత ప్రాకృత
వ్యాకరణాల ప్రభావం - బేతవోలు రామబ్రహ్మం
తెనుగు వ్యాకరణవికాసము - బొడ్డుపల్లి పురుషోత్తం
తెలుగులో ఛందోవిశేషములు - నడుంపల్లి శ్రీరామరాజు
బాలవ్యాకరణము (ఘంటాపథవ్యాఖ్య) - వంతరాం రామకృష్ణారావు
జైహింద్.
Print this post

6 comments:

కథా మంజరి చెప్పారు...

మంచి వివరా లు అందించావు మిత్రమా ! అభినందన లు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ధన్యోస్మి మిత్రమా! ధన్యవాదములు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
చక్కని వివరణను అందించి నందులకు ధన్య వాదములు

Mantravadi V.V. Satyanarayana చెప్పారు...

శ్రీ రావూరి దొరస్వామి శర్మ గారు వ్రాసిన "తెలుగులో ఛందో రీతులు" దొరుకు ప్రదేశం తెలుప ప్రార్ధన.

Mantravadi V.V. Satyanarayana చెప్పారు...

నేను అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

Yaynistunnaanamdi.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.