గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, నవంబర్ 2012, సోమవారం

రుద్రము (నమక చమకములు) వింటూ అభిషేకం చేసుకోండి

Print this post

2 comments:

అజ్ఞాత చెప్పారు...

శ్రీ చింతా రామకృష్ణారావు గారికి, నమక అచమకాలు చెప్పినవారికి నమస్సులు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
నమక చమకములను శ్రావ్యము గా విన గల అదృష్టమును కలిగించిన శ్రీ చింతావారికి ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.