గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, సెప్టెంబర్ 2009, శనివారం

వై.య.స్సార్.అమరులు. సుకృతినో రల్పాయుః.

ఆంధ్ర ప్రజానీకాన్ని దుఃఖ సగరంలో ముంచి, తాను దైవ సన్నిధికి చేరిన వై.య.స్సార్. గారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. శోక మగ్నులై యున్నవారికి, వారి కుటుంబ సభ్యులకు, నా ప్రగాఢ సానుబూతి తెలియఁ జేస్తున్నాను. Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.