అష్టోత్తరశత సతీ అశ్వధాటి
(సతీ శతకము). రచన. చింతా రామకృష్ణారావు. 1 .శ్రీ శాంభవీ! సుగుణులాశింత్రు నీ కృపకు నీ శక్తినెన్నుచు సదా. ధీశాలియౌ శివునికాశావహంబువయి నీ శక్తినే గొలిపితే. నీ శక్తినే బొగఁడ నాశక్తి చాలదుగ ధీశక్తినిమ్ము మిగులన్, ఆశాంతముల్ వెలుగు ధీశాని నీ ప్రతిభ లేశమ్ము గాంచుదు సతీ! Print this post26, డిసెంబర్ 2022, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.