గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .
నమస్కారములు పాండితీ స్రష్టలు శ్రీ వల్లభవఝుల వారి " గోమూత్రికా బంధ హంసయాన శివ స్తుతి చాల బాగుంది . నాకు వ్రాయడం రాకపోయినా చదవగలిగిన అదృష్టం లభించి నందుకు ఈ జన్మకు ఈతృప్తి .చాలా ఆనందంగా ఉంది .పండితుల వారికీ , అందించిన సోదరునికీ కృతజ్ఞతలు .
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.
1 comments:
నమస్కారములు
పాండితీ స్రష్టలు శ్రీ వల్లభవఝుల వారి " గోమూత్రికా బంధ హంసయాన శివ స్తుతి చాల బాగుంది . నాకు వ్రాయడం రాకపోయినా చదవగలిగిన అదృష్టం లభించి నందుకు ఈ జన్మకు ఈతృప్తి .చాలా ఆనందంగా ఉంది .పండితుల వారికీ , అందించిన సోదరునికీ కృతజ్ఞతలు .
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.