గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .
ప్రణామములు ఈ ఛందస్సు వెల్లువను చదువుతుంటే " పాణినీయమా ? లేక శ్రీ పతంజలి శాస్త్రిగారి వేయిరీతుల వ్యాకరణమా ? అని ఆశ్చర్యముగా నున్నది . సరస్వతీ పుత్రులకు శత వందనములు .చిరంజీవి శ్రీ చింతా వారు ధన్యులు
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.
1 comments:
ప్రణామములు
ఈ ఛందస్సు వెల్లువను చదువుతుంటే " పాణినీయమా ? లేక శ్రీ పతంజలి శాస్త్రిగారి వేయిరీతుల వ్యాకరణమా ? అని ఆశ్చర్యముగా నున్నది . సరస్వతీ పుత్రులకు శత వందనములు .చిరంజీవి శ్రీ చింతా వారు ధన్యులు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.