గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .
నమస్కారములు ఒక్క ఉత్పలమాల నుంచి ఇన్ని ఉత్పలములను [ చందస్సులను } సృష్టించిన కవి ప్రతిభ అనన్యము .అమృతం ఎలాఉంటుందో తెలియదు కానీ అంతకుమించిన రసరమ్య మైన ఆణిముత్యములు ఇక్కడ బోలెడు .కవిశ్రేష్టు లిరువురికీ ధన్య వాదములు
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.
1 comments:
నమస్కారములు
ఒక్క ఉత్పలమాల నుంచి ఇన్ని ఉత్పలములను [ చందస్సులను } సృష్టించిన కవి ప్రతిభ అనన్యము .అమృతం ఎలాఉంటుందో తెలియదు కానీ అంతకుమించిన రసరమ్య మైన ఆణిముత్యములు ఇక్కడ బోలెడు .కవిశ్రేష్టు లిరువురికీ ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.