గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, ఆగస్టు 2015, బుధవారం

బృహతీ ఛందము. శ్రీ వల్లభ

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ వల్లభవఝల కవి పరిశ్రమలో బృహతీఛందము పరిశీలించండి.
జైహింద్.

Print this post

4 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ప్రణామములు
ఒక్క బృహతీ ఛందస్సులో ఎన్ని వృత్తములో ????????????????
శ్రీ కవిశ్రేష్టులు బహుదా శ్లాఘ నీయులు . అభినందించగల శక్తికి నాది ఒకచిన్న కలం దానికి లేదంత బలం . ధన్యోస్మి

hari.S.babu చెప్పారు...

చేతివ్రాతలో ఉన్నదాన్ని కొంచెం శ్రమగా భావించక విడిగా వ్రాసి పోష్టుగా ప్రచురిస్తే మావంటివారికి మరింత ప్రయోజనకరం,పాత కొత్తల మేలుకలయిక భాస్షకి వ్రావహ్శీలాన్ని ఇస్తుంది!లేదంటే కుదుపులు వస్తాయి,గతుకుల దారి ప్రయాణం అవుతుంది.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! హరిబాబుగారూ! నమస్తే. చాలా చక్కని సూచన చేసిన మీకు నా ధన్యవాదములు. కేవలం నా వ్యక్తిగత కారణాలవలన సమయాభావం చేత అలా చేయలేపోతున్నందుగు సిగ్గుగానే ఉంది. తప్పక మీ సూచన కార్యరూపంలో పెట్టే ప్రయత్నమైతే మాత్రం మానను.
నమస్తే.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అక్కయ్యా! నమస్తే. మీ ఆశీస్సులే నా పరిశ్రమకు మూలం. ధన్యవాదములు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.