గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, ఆగస్టు 2015, శుక్రవారం

సమవృత్తములు ఒక పరిశీలన. శ్రీవల్లభ.

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీవల్లభ సమవృత్తములు ఒక పరిశీలనను తిలకించండి. 
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ప్రణామములు
సమవృత్తముల నుండి వెలసిన కృతి వృతమును యతి ప్రాసలతో సహా వివరించి నందులకు కృతజ్ఞతలు శ్రీ శంకరయ్య గురువుగారి పద్య రచనకు ఈ వృత్తములో వ్రాయగలిగితే జన్మ ధన్యమొంది నట్టె . వివిధ చందస్సులను అందిస్తున్న పండితులు శ్రీ వల్లభ వఝులవారికి , మాకందించిన సోదరులు చిరంజీవి శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.