గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .
నమస్కారములు వాగ్దేవికి శత వందనములు
ప్రణామములు పలురకముల వృత్తములను పరిచయం చేయడమే గాక పద్య రూపమున ఈవిద్యా సాగరము నందలి ఆణి ముత్యములను మాకందిస్తున్నం దులకు పాండితీ స్రష్ట లిరువురికీ కృతజ్ఞతలు
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.
2 comments:
నమస్కారములు
వాగ్దేవికి శత వందనములు
ప్రణామములు
పలురకముల వృత్తములను పరిచయం చేయడమే గాక పద్య రూపమున ఈవిద్యా సాగరము నందలి ఆణి ముత్యములను మాకందిస్తున్నం దులకు పాండితీ స్రష్ట లిరువురికీ కృతజ్ఞతలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.