గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, జూన్ 2015, శనివారం

ఆదిత్య హృదయము తెలుగులో భావముతో.

జైశ్రీరామ్.
ఆర్యులారా! ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్, అని నానుడి. మనం ఆరోగ్యంగా జీవనం కొనసాగించడానికి ఆదిత్య హృదయ పారాయణము ఎంతగానో తోడ్పడుతుందని పెద్దల నానుడి. అటువంటి ఆదిత్య హృదయము భావాన్ని తెలుసుకొని పారాయణం చేయుట వలన అత్యంత సత్ఫలితం పొందవచ్చును. కావున ఆవిధంగా చేసేవారి కొఱకు ఇది ఉంచుచుంటిని.

జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఆదిత్య హృదయం రోజు చదివుతున్నా పూర్తి అర్ధాన్ని తెలుసుకో గలిగి నందులకు శ్రీ చింతా వారికి కృతజ్ఞతలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.