గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, జూన్ 2015, బుధవారం

మేధా సూక్తము, తెలుగులో భావము.

జైశ్రీరామ్.
ఆర్యులారా! మన మేధా శక్తికి మూల హేతువైన దేవిని మేధా సూక్తమ్ ద్వారా ప్రార్థించడం తైత్తరేయారణ్యకంలో ఉన్నదానిని తెలుగు భావ సహితగా మీరు వినండి.

జైహింద్.
Print this post

2 comments:

సురేష్ బాబు చెప్పారు...

చాలా ధన్యవాదములండీ...ఎప్పటి నుండో ఈ భావం కోసమే వేచి చూస్తున్నాను...

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అసలు మేధా సూక్తము అనేది ఒకటుందన్న సంగతే నాకు తెలియదు . సోదరుల ధర్మమా అని ఎన్నో ఎన్నెన్నో తెలుసుకో గలుగు తున్నందుకు చాలా ఆనందంగా ఉంది . మేధా దేవి సూక్తం విన సొంపుగా ఉంది .
ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.