గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, జూన్ 2015, గురువారం

శ్రీ లలితాంబిక సహస్రనామావళి

జైశ్రీరామ్.
ఆర్యులారా! జగజ్జనని శ్రీ లలితాంబిక సహస్రనామావళిని వినినను, చదివినను, పారాయణ చేసిననుమనలోని  అజ్ఞానమంతయు నశించి జ్ఞానజ్యోతి మనలో ప్రభవించును. అట్టిలితా సహస్రనామావళిని, వింటూ చూస్తూ,  అర్థాన్ని, భావాన్ని గ్రహిస్తూ, పారాయణ చేస్తూ తరించండి.

జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
లలితా సహస్రం అర్ధసహితముగా తెలిపి నందులకు ధన్య వాదములు ఇంతవరకు వినడమె గానీ అర్ధము తెలియదు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.