గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, జూన్ 2015, ఆదివారం

క్రమశిక్షణతో పిల్లల్ని పెంచండి.

జైశ్రీరామ్
ఆర్యులారా!
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవును చాలా మంచి విషయం చక్కని చిత్రం . కానీ ఈ మమ్మీ డాడీలయుగంలో ఎంతమంది మమ్మీలు పిల్లలకి ,చెతవెన్నముద్ద , తల్లీనిన్ను దలంచి వంటి పద్యాలు నేర్పుతున్నారు ? ట్వింకిల్ ట్వింకిల్ లిటిలు స్టారులు తప్ప ?

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.