గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, ఆగస్టు 2026, శుక్రవారం

వరలక్ష్మీశుక్రవారం శుభ సందర్భంగా ఆంధ్రామృత పాఠకులకు శుభాకాంక్షలు

 జైశ్రీరామ్

శ్రీ పరాభవ నామ సంవత్సర శారావణ శుద్ధ నవమి, వరలక్ష్మీశుక్రవారం శుభ సందర్భంగా ఆంధ్రామృత పాఠకులకు శుభాకాంక్షలు.

లక్ష్మీదేవి యనుగ్రహంబు సతమున్ లభ్యంబగున్ మీకు, స

చ్ఛూక్ష్మజ్ఞానము లభ్యమౌత, జననిన్ శోధించి మీ యాత్మలన్

లక్ష్మీ వాసముగా నొనర్చుకొండు తమరే లక్ష్మీ ప్రసాదంబుగా,

లక్ష్మీమాత దయాప్రభావమున మీ లక్ష్యంబు లీడేరుతన్.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.