గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, ఆగస్టు 2026, శనివారం

దేవభూమి ఆంధ్రప్రదేశ్.

 జైశ్రీరామ్.

1. మత్స్యావతారం - నాగులాపురం - ఆంధ్రప్రదేశ్.

2. కూర్మావతారం - శ్రీకూర్మం - ఆంధ్రప్రదేశ్.

3. వరాహావతారం. - తిరుమల - ఆంధ్రప్రదేశ్

4. నరసింహావతారం - మహానంది - ఆంధ్రప్రదేశ్.

5. వామనావతారం - చెరుకూరు - ఆంధ్రప్రదేశ్.

6. పరశురామావతారం - మహేంద్రపర్వతం - ఆంధ్రప్రదేశ్.

7. వేంకటేశ్వరావతారం - తిరుమల - ఆంధ్రప్రదేశ్.

ఇన్ని అవతారాలకు పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్ కావున ఆంధ్రప్రదేశ్ దేవభూమి.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.