జైశ్రీరామ్.
పరగు పంచాక్షరమ్ముల పక్షివరుడు
వాని తలదీయనొక కవి వర్యుడగును
వాని తలద్రుంప వణిజుల కవసరమగు
వాని తలద్రుంప నేర్పడు వసుధపతిగ
అసలు పదమును దెల్ప జోహరోనర్తు.
జైహింద్.
జైశ్రీరామ్.
పరగు పంచాక్షరమ్ముల పక్షివరుడు
వాని తలదీయనొక కవి వర్యుడగును
వాని తలద్రుంప వణిజుల కవసరమగు
వాని తలద్రుంప నేర్పడు వసుధపతిగ
అసలు పదమును దెల్ప జోహరోనర్తు.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.