గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, సెప్టెంబర్ 2020, ఆదివారం

వల్లభా,విజయీ,మార్గగామి,జయ,ఈతిబాధా,విజయా,సుగమ,రయంబ,చూడని,వికారతా,అనఘా,చనెడు,చేష్టిత,కనరాని,ఘనతా,కాటక,నరరయా,ప్రత్యుత్తర,గభీర,కబోదినా,నుతమతి,కబళించు,జయోస్మి,చలమ,నీరజ,కాటేయు,గర్భ"-షడ్వింశతినా"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహమూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్
వల్లభా,విజయీ,మార్గగామి,జయ,ఈతిబాధా,విజయా,సుగమ,రయంబ,చూడని,వికారతా,అనఘా,చనెడు,చేష్టిత,కనరాని,ఘనతా,కాటక,నరరయా,ప్రత్యుత్తర,గభీర,కబోదినా,నుతమతి,కబళించు,జయోస్మి,చలమ,నీరజ,కాటేయు,గర్భ"-షడ్వింశతినా"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహమూర్తి. జుత్తాడ.
                       
"-షడ్వింశతినా"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.య.ర.య.న.ర.లగ.గణములు.యతులు.7,13,19,ప్రాసనియమము కలదు.వృ.సం.
కననిదానవై!కబోది కరోనా!కాటువేతు వేలన్?కలి వికార చైదమై!
చనెడు తీరుకున్?జబాబిదనంగన్!చాటుమాటు చర్యన్!చలమువైతి వేలనే?
వినుతి గల్గునే?విభూతి యదేనా!వేటువేయు తీరున్!విలువ జార్చు నెంచగాన్!
ఘనత కాదులే?గభీర మదేనా?కాటకంబు గూర్చున్!ఖలత మాని పొమ్మికన్?
అర్ధములు:-
చనెడు తీరు=పోయేమార్గము,చలము=నదియందు తీయు నీటి గుంట,
విభూతి=ఐశ్వర్యము,గభీరము=గాంభీర్యము.ఖలత=దుర్మార్గ తత్వము,

1.గర్భగత"-వల్లభా"-వృత్తము.
గాయిత్రీఛందము.న.ర.గణములు.వృ.సం.24,
ప్రాసనియమముకలదు.
కనని దానవై!
చనెడు తీరుకున్!
వినుతి గల్గునే?
ఘనత కాదులే?
2.గర్భగత"-విజయీ"-వృత్తము
శక్వరీఛందము.న.ర.జ.య.గుణములు.యతి7వ యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కనని దానవై!కబోది కరోనా!
చనెడు తీరుకున్!జబాబి దనంగన్?
వినుతి గల్గునే?విభూతి యదేనా?
ఘనత కాదులే?గభీర మదేనా?
3.గర్భగత"-మార్గగామి"-వృత్తము.
ధృతిఛందము.న.ర.జ.య.ర.య.గణములు.యతులు.7,13.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కనని దానివై!కబోది కరోనా!కాటు వేతు వేలన్?
చనెడు తీరుకున్!జబాబి దనంగన్?చాటుమాటు చర్యన్!
వినుతి గల్గునే?విభూతి యదేనా?వేటువేయు తీరున్!
ఘనత కాదులే?గభీర మదేనా?కాటకంబు గూర్చున్!
4.గర్భగత"-జయ"-వృత్తము.
గాయిత్రీఛందము.జ.య.గణములు.వృ.సం.14.
ప్రాసనియమము కలదు.
కబోది కరోనా!
జబాబి దనంగన్?
విభూతి యదేనా?
గభీర మదేనా?
5.గర్భగత"-ఈతిబాధా"-వృత్తము.
జగతీఛందము.జ.య.ర.య.గణములు.యతి.7.వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కబోది కరోనా!కాటు వేతు వేలన్?
జబాబి దనంగన్?చాటుమాటు చర్యన్!
విభూతి యదేనా?వేటు వేయు తీరున్!
గభీర మదేనా?కాటకంబు గూర్చున్!
6.గర్భగత"-విజయా"-వృత్తము.
కృతిఛందము.జ.య.ర.య.న.ర.లగ.గణములు.యతులు.7,13.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కబోది కరోనా!కాటు వేతు వేలన్?కలి వికార చైదమై!
జబాబి దనంగన్?చాటుమాటు చర్యన్?చలము వైతి వేలన్?
విభూతి యదేనా?వేటు వేయు తీరున్?విలువ జార్చు నెంచగాన్?
గభీర మదేనా?కాటకంబు గూర్చున్?ఖలత మాని పొమ్మికన్!
7.గర్భగత"-సుగమ"-వృత్తము.
గాయిత్రీఛందము.ర.య.గణములు.వృ.సం.11.
ప్రాసనియమము కలదు.
కాటు వేతు వేలన్?
చాటుమాటు చర్యన్!
వేటువేయు తీరున్?
కాటకంబు గూర్చున్!
8.గర్భగత"-రయంబ"-వృత్తము.
శక్వరీఛందము.ర.య.న.ర.లగ.గణములు.యతి.7.వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కాటువేతు వేలన్?కలి వికార చైదమై!
చాటుమాటు చర్యన్?చలము వైతి వేలనే?
వేటు వేయు తీరున్?విలువ జార్చు నెంచగాన్?
కాటకంబు గూర్చున్?ఖలత మాని పొమ్మికన్!
9.గర్భగత"-చూడని"-వృత్తము.
కృతిఛందము.ర.య.న.ర.జ.స.లగ.గణములు.యతి.7,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కాటువేతు వేలన్?కలి వికార చైదమై!కననిదానవై!
చాటుమాటు చర్యన్?చలము నైతి వేలనే?చనెడు తీరుకున్?
వేటువేయు తీరున్!విలువ జార్చు నెంచగాన్?వినుతి గల్గునే?
కాటకంబు గూర్చున్?ఖలత మాని పొమ్మికన్?ఘనత కాదులే?
10,గర్భగత"-వికారతా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.య.న.ర.జ.స.జ.భ.లగ.గణములు.యతులు
7,15,21.ప్రాసనియమము కలదు.వృ.సం.
కాటువేతు వేలన్?కలి వికార చైదమై!కనని దానవై!కబోది కరోనా!
చాటుమాటు చర్యన్?చలము నైతి వేలనే?చనెడు తీరుకున్?జబాబి దనంగన్?
వేటువేయుతీరున్!విలువ జార్చు నెంచగాన్?వినుతి గల్గునే?విభూతి
యదేనా?
కాటకంబు గూర్చున్!ఖలత మాని పొమ్మికన్?ఘనత కాదులే?గభీర
మదేనా?
11.గర్భగత"-అనఘా"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.ర.లగ.గణములు.వృ.సం.88,
ప్రాసనియమము కలదు.
కలి వికార చైదమై!
చలము నైతి వేలనే?
విలువ జార్చు నెంచగాన్?
ఖలత మాని పొమ్మికన్?
12.గర్భగత"-చనెడు"-వృత్తము.
శక్వరీఛందము.న.ర.జ.స.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృనెడు
కలి వికార చైదమై!కనని దానవై!
చలము వైతి వేలనే?చనెడు తీరుకున్?
విలువ జార్చు నెంచగాన్?వినుతి గల్గునే?
ఖలత మాని పొమ్మికన్?ఘనత కాదులే?
13.గర్భగత"-చేష్టిత"-వృత్తము.
కృతిఛందము.న.ర.జ.స.జ.భ.గగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కలి వికార చైదమై!కనని దానవై!కబోది కరోనా!
చలము వైతి వేలనే?చనెడు తీరుకున్?జబాబి దనంగన్?
విలువ జార్చు నెంచగాన్?వినుతి గల్గునే?విభూతి యదేనా?
ఖలత మాని పొమ్మికన్?ఘనత కాదులే?గభీర మదేనా?
14.గర్భగత"-కనరాని"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.స.జ.భ.మ.జ.గగ.గణములు.యతులు
9,15,21.ప్రాసనియమము కలదు.వృ.సం.
కలివికార చైదమై!కనని దానవై!కబోది కరోనా!కాటు వేతు వేలనే?
చలము వైతి వేలనే?చనెడు తీరుకున్?జబాబిదనంగన్?చాటుమాటుచర్యన్!
విలువ జార్చు నెంచగాన్?వినుతి గల్గునే?విభూతి యదేనా?వేటువేయుతీరున్!
ఖలత మాని పొమ్మికన్?ఘనత కాదులే?గభీర మదేనా?కాటకంబుగూర్చున్!
15.గర్భగత"-ఘనతా"-వృత్తము.
జగతీఛందము.జ.య.న.ర.గణములు.యతి.7,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కబోది కరోనా!కనని దానవై!
జబాబిదనంగన్?చనెడు తీరుకున్?
విభూతి యదేనా?వినుతి గల్గునే?
గభీర మదేనా?ఘనత కాదులే?
16.గర్భగత"-కాటక"-వృత్తము.
ధృతిఛందము.జ.య.న.ర.ర.య.గణములు.యతులు.7,13.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కబోది కరోనా!కనని దానివై!కాటువేతు వేలనే?
జబాబిదనంగన్?చనెడు తీరుకున్?చాటుమాటు చర్యన్!
విభూతి యదేనా?వినుతి గల్గునే?వేటువేయు తీరున్!
గభీర మదేనా?ఘనత కాదులే?కాటకంబు గూర్చున్?
17.గర్భగత"-నరరయా"-వృత్తము.
ఉత్కృతిఛందము.జ.య.న.ర.ర.య.న.ర.లగ.గణములు.యతులు
7,13,19,ప్రాసనియమము కలదు.వృ.సం.
కబోది కరోనా!కనని దానివై?కాటు వేతు వేలన్?కలి వికార చైదమై!
జబాబిదనంగన్?చనెడు తీరుకున్?చాటుమాటు చర్యన్!చలమువైతి వేలనే?
విభూతి యదేనా?వినుతి గల్గునే?వేటువేయు తీరున్!విలువ జార్చునెంచగాన్!
గభీర మదేనా?ఘనత కాదులే?కాటకంబు గూర్చున్!ఖలత మానిపొమ్మికన్!
18.గర్భగత"-ప్రత్యుత్తర"-వృత్తము.
జగతీఛందము.ర.య.జ.య.గణములు.యతి.7,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కాటువేతు వేలన్?కబోది కరోనా!
చాటుమాటు చర్యన్!జబాబిదనంగన్?
వేటువేయు తీరున్!విభూతి యదేనా?
కాటకంబు గూర్చున్!గభీర మదేనా?
19,గర్భగత"-గభీర"-వృత్తము.
ధృతిఛందము.ర.య.జ.య.న.ర.గణములు.యతులు.7,13.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కాటువేతు వేలనే?కబోది కరోనా!కనని దానివై!
చాటుమాటు చర్యన్!జబాబిదనంగన్?చనెడు తీరుకున్!
వేటువేయు తీరున్!విభూతి యదేనా?వినుతి గల్గునే?
కాటకంబు గూర్చున్!గభీర మదేనా?ఘనత కాదులే?
20,గర్భగత"-కబోదినీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.య.జ.య.న.ర.న.ర.లగ.గణములు.
యతులు.7,13,19,ప్రాసనియమము కలదు.వృ.సం.
కాటువేతు వేలనే?కబోది కరోనా!కనని దానివై!కలి వికార చైదమై!
చాటుమాటు చర్యన్!జబాబిదనంగన్?చనెడు తీరుకున్!చలమువైతి వేలనే?
వేటువేయు తీరున్!విభూతి యదేనా?వినుతి గల్గునే?విలువ జార్చునెంచగాన్?
కాటకంబు గూర్చున్!గభీర మదేనా?ఘనత కాదులే?ఖలత మానిపొమ్మికన్?
21.గర్భగత"-నుతమతి"-వృత్తము.
జగతీఛందము.ర.య.న.ర.గణములు.యతి.7,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కాటు వేతు వేలనే?కనని దానివై!
చాటుమాటు చర్యన్!చనెడు తీరుకున్!
వేటువేయు తీరున్!వినుతి గల్గునే?
కాటకంబు గూర్చున్!ఘనత కాదులే?
22.గర్భగత"-కబళించు"-వృత్తము.
ధృతిఛందము.ర.య.న.ర.జ.య.గణములు.యతులు.7,13.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కాటు వేతు వేలన్?కనని దానవై!కబోది కరోనా!
చాటుమాటు చర్యన్!చనెడు తీరుకున్జబాబిదనంగన్?
వేటు వేయుతీరున్!వినుతి గల్గునే?విభూతి యదేనా?
కాటకంబు గూర్చున్!ఘనత కాదులే?గభీర మదేమౌ?
23.గర్భగత"-జయోస్మి"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.య.న.ర.జ.య.న.ర.లగ.గణములు.యతులు.
7,13,19,ప్రాసనియమము కలదు.వృ.సం.
కాటువేతు వేలన్?కనని దానివై!కబోది కరోనా!కలి వికార చైదమై!
చాటుమాటు చర్యన్!చనెడు తీరుకున్జబాబిదనంగన్?చలము వైతి వేలనే?
వేటువేయు తీరున్వినుతి గల్గునే?విభూతి యదేనా?విలువ జార్చు.     నెంచగాన్!
కాటకంబు గూర్చున్!ఘనత కాదులే!గభీర మదేమౌ?ఖలత మాని.   పొమ్మికన్!
24.గర్భగత"-చలము"-వృత్తము.
శక్వరీఛందము.న.ర.జ.భ.గగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కలి వికార చైదమై!కబోది కరోనా!
చలము వైతి వేలనే?జబాబిదనంగన్?
విలువ జార్చు నెంచగాన్!విభూతి యదేనా?
ఖలత మాని పొమ్మికన్!గభీర మదేమౌ?
25.గర్భగత"-నీరజ"-వృత్తము.
కృతిఛందమకృన.ర.జ.భ.మ.జ.గగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కలి వికార చైదమై!కబోది కరోనా!కాటువేతు వేలన్?
చలము వైతి వేలనే?జబాబిదనంగన్?చాటుమాటు చర్యన్!
విలువ జార్చు నెంచగాన్!విభూతి యదేనా?వేటువేయు తీరున్!
ఖలత మాని పొమ్మికన్!గభీర మదేమౌ?కాటకంబు గూర్చున్!
26.గర్భగత"-కాటేయు"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.భ.మ.జ.త.స.లగ.గణములు.యతులు.
9,15,21,ప్రాసనియమము కలదు.వృ.సం.
కలి వికార చైదమై!కబోది కరోనా!కాటువేతు వేలన్?కనని దానివై!
చలము వైతి వేలన్?జబాబిదనంగన్?చాటుమాటు చర్యన్!చనెడుతీరుకున్?
విలువ జారు నెంచగాన్!విభూతి యదేనా?వేటువేయు తీరున్!వినుతిగల్గునే?
ఖలత మాని పొమ్మికన్?గభీర మదేమౌ?కాటకంబు గూర్చున్!ఘనతకాదులే?
 జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.